Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు..ఏపీలోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ తారలు విజయం అందుకుంటే.. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి.
Lok Sabha 2024 Elections: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18 నుంచి నాల్గో విడతకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మరోవైపు ఈ నెల 19న మొదటి విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పలువురు సినీ తారలు ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
బాలీవుడ్ నటి, రాజకీయవేత్త హేమమాలిని, సీబీఎఫ్సీ చైర్పర్సన్ ప్రసూన్ జోషిలు 'ఇండియన్ పర్సనాలిటీస్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు.
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ బుధవారం 40 మంది స్టార్ క్యాంపెనర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ,
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న బీజేపీ దిగ్గజ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కోసం యావత్ దేశం.. ఆయన త్వరలో కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. భారత దేశ ప్రధాని సహా పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.
సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఒక్క నిముషంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలనని.. కాకపోతే తనకు అంత ఆశ లేదని.. ఎప్పుడైతే తాను సీఎం అవుతుందో
అప్పుడే తన స్వాతంత్ర్యం పోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.