Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
Heavy Rains: నైరుతి ఋతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. అంతేకాదు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాములు నిండు కుండల్లా కళ కళ లాడుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే.. ఈ నెలాఖరు వరకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశాలు ఉన్నాయి.
Srisailam Project: దేశ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు వరదలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువనున్న ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులు నిండటంతో శ్రీశైలంకు వరద పోటెత్తడటంతో నిండు కుండలా కళకళలాడుతోంది.
IMD Weather alerts to AP and TG: తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే చెరువులు, సరస్సులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.
Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు. ఇప్పటికే డెడ్ స్టోరేజికి చేరుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ కళకళ లాడుతోంది.
Flights Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఫలితంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Godavari Krishna Flood Water Levels: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి, కృష్ణా నదులకు వరద పోటు పెరుగుతోంది. ఇన్ ఫ్లో పెరిగే కొద్దీ రెండు నదులపై ఉన్న జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dengue Precautions: వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. ముఖ్యంగా దోమలు ఈ వేళల్లో ఎక్కువగా కుడుతుంటాయి. దీంతో చాలా మంది డెంగ్యూ బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు.
Heavy rains: కొన్నిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. తుంగభద్రలో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది.
Ap Weather update: దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Krishna River: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ డ్యామ్ లకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. దీంతో డ్యామ్స్ అన్ని పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నిండటంతో నీటిని దిగువన విడిచిపెట్టారు. దీంతో ఆల్మట్టి డ్యామ్ దిగువన ఉన్ననారాయణ్ పూర్ నుంచి వరద నీరు జూరాల డ్యామ్ కు చేరుకుంటుంది.
Hyderabad: హైదరబాద్ లో ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లంతా జలమయమైపోయాయి. వర్షంలో కార్లు కొట్టుకుపోయిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.