October 1st: అక్టోబర్ 1 నుంచి మారనున్న 5 అంశాలివే

  • Sep 28, 2020, 19:09 PM IST

ఈ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఎన్నో రూల్స్ లో మార్పులు చేయనుంది. ఇందులో పలు మార్పులు మీ పర్సుపై ప్రభావం చూపనున్నాయి. అందుకే వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.  

1 /5

ప్రభుత్వం ఫ్రెష్ స్వీట్స్ విషయంలో ఎన్నో నిబంధనలు విధించింది. ఇకపై స్వీట్ షాప్ యజమాని ఆ స్వీట్స్ ఎప్పటిలోపు వినియోగించాలో తెలియజేయాల్సి ఉంటుంది.

2 /5

ఇకపై మీరు విదేశాల్లో ఉన్న మీ బంధుమిత్రులకు డబ్బు పంపించాలి అనుకుంటే మాత్రం అధికంగా 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

3 /5

హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఐఆర్ డిఏ పలు మార్పులు చేసింది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తక్కువ ధరకే వైద్యం అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

4 /5

ఢిల్లీ నుంచి గోఎయిర్ ఫ్లైట్ లో మీరు ప్రయాణిస్తోంటే మీరు అక్టోబర్ 1, 2020 నుంచి టెర్మినల్ నెంబర్ 2 కు వెళ్లాల్సి ఉంటుంది.

5 /5

మోటార్ వెహికల్ యాక్ట్ 1989 విషయంలో భారత ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసింది. కొత్త విధానంలో మీరు డ్రైవింగ్ పొందడం చాలా సులభం