Overcome Calcium Deficiency: ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ల్ చేర్చుకోవాలి. మన శరీరంలో కాల్షియం లేమి ఉన్నప్పుడు నడుం, మోకాళ్ల వంటి నొప్పులు వస్తాయి.దీనికి కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో చేర్చుకుంటే కాల్షియం లేమికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అవిసె గింజలు తింటే ఎముకలు ఉక్కులా మారతాయి.
Back Pain Relief In 2 Days: నడుము నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు పసుపు పాలతో పాటు, వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Home remedies for back pain: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా మూడు పదుల వయసు దాటకముందే ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు అని ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అయితే దీనికి మనం తీసుకునే ఆహారంతో పాటు తెలియకుండా మన జీవనశైలిలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు ప్రధానంగా కారణాలు కావచ్చు. మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కొన్ని కారణాలవల్ల చాలామంది ఈ ఎముకల సమస్యతో బాధపడుతున్నారు.
Ajwain Leaves for Pain Relief: వాము ఆకులలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Muscle Pain in Winter Season: చలి కాలంలో చాలా మంది తీవ్ర నొప్పులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Back Pain Relief 1 Day Diet Plan: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది నడుము నొప్పులు బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇలాంటి ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
Back Pain Relief : కంటిన్యూగా కూర్చుని వర్క్ చేయడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చాల మంది నడుము నొప్పుల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత తొందరగా వీలైతే అంతమంచిదని నిపుణులు చెబుతున్నారు.
Back Pain Relief In 2 Days: చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో బ్యాక్ పెయిన్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇంటి చిట్కాలు ఉపయోగించి సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Back Pain Relief In 2 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో నడుము నొప్పి కూడా గురవుతున్నారు. అయితే శరీరంలో కొన్ని మార్పుల వల్ల ఉదయం పూటనే ఇలాంటి నొప్పులు రావడం విశేషం.
Back Pain Relief 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది వెన్నునొప్పి, గర్భాశయ, భుజాల నొప్పిలతో సతమతమవుతున్నారు.
Back Pain Relief: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా నడుము నొప్పి సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య అధికమని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యల బారిన పడుతుండడం విశేషం.
How Prevent Lower Back Pain: కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంతో చాలామంది ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్నారు. ఈ కారణంగా.. చాలా మందిని వేధించే సమస్య నడుంనొప్పి (Lower back pain). దీనినుంచి బయటపడాలంటే.. ఆసనాలు (Strength exercises for lower back pain) వేయడం ఉత్తమం. ముఖ్యంగా మార్జాలాసనంతో నడుంనొప్పి తగ్గడమే కాకుండా.. ఎన్నో ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Low Back Pain Remedies: నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.