Papaya Seeds for weight loss: మీకు తెలుసా.. ? బొప్పాయి గింజ‌లు కేవలం 10 రోజుల్లో శరీర బరువును తగ్గిస్తాయని..!

Papaya Seeds for weight loss: బొప్పాయి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. అందరు అధికంగా తినే పండ్లలో  బొప్పాయి ఒక‌టి. ఈ పండులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల లభాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా శరీరానికి చాలా రకాలా పోషకాలను అందిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2022, 12:37 PM IST
  • బొప్పాయి గింజ‌ల‌ను పడేస్తున్నారా..
  • ఇది శరీర బరువును నియంత్రిస్తుంది
  • జీర్ణ‌కోశంలో బాక్టీరియాను నియంత్రిస్తుంది
Papaya Seeds for weight loss: మీకు తెలుసా.. ? బొప్పాయి గింజ‌లు కేవలం 10 రోజుల్లో శరీర బరువును తగ్గిస్తాయని..!

Papaya Seeds for Weight Loss: బొప్పాయి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. అందరు అధికంగా తినే పండ్లలో  బొప్పాయి ఒక‌టి. ఈ పండులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల లభాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా శరీరానికి చాలా రకాలా పోషకాలను అందిస్తుంది. అయితే చాలా మంది బొప్పాయి పండును తినే క్రమంలో గింజలను పడేస్తారు. బొప్పయి పండుకంటే ఈ గింజల్లో అధికంగా పోషకాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు. వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు లభిస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. అయితే ఈ గింజల వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఈ పండు అన్ని కాలల్లో లభిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీనడం వల్ల శరీరానికి చాలా రకాల మేలు జరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గింజల్లో కూడా శరీరానికి లభించే శక్తి రెట్టింపు స్థాయిలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి సాధార‌ణ అనారోగ్య స‌మ‌స్య‌ల దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ఉండే గుణాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

బొప్పాయి గింజ‌ల‌ వల్ల శరీరానికి లభించే ఇతర ప్రయోజనాలు:

1. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి
2. శరీర బరువును నియంత్రిస్తాయి
3. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తుంది
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రచతుంది
5. జీర్ణ‌కోశంలో బాక్టీరియాను నియంత్రిస్తుంది
6. గ‌ర్భిణీ స్త్రీ లు ప్ర‌సావానంత‌రం నొప్పులను తగ్గిస్తుంది
7. పురుషుల‌లో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్య‌లు త‌గ్గిస్తుంది
8. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుపరుచుతుంది
9. శ‌రీరంలో ఉండే విష ప‌దార్థాలను తొలగిస్తుంది
10. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతుంది
11. కాలేయ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది
12. క్యాన్స‌ర్ క‌ణాల‌ను, క‌ణ‌తుల‌ను పెర‌గ‌కుండా నియంత్రణ కలిగిస్తుంది.
13. మూత్ర పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది
14. ప‌లు ర‌కాల క్యాన్సర్లను శరీరం నుంచి తొలగిస్తుంది
15. చెడు కొవ్వులను నియంత్రిస్తుంది.

వీటిని ఎలా వినియోగించాలి:

ఈ గింజలను నేరుగా అస్సలు తినలేరు కాబట్టి. వీటిని ఎండబెట్టి పొడిగా చేసి.. దానిని సాయంత్రం తాగే జ్యూస్ ల‌లో క‌లుపుకుని తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పై సమస్యలన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా అనేక లాభాలు శరీరానికి లభిస్తాయి.

Also read: Teeth Whitening At Home: పాచి పండ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!!

Also read:  Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశువారికి ఆర్థికపరమైన సమస్యలు.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News