Garlic Benefits: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి ఓ దివ్యౌషధం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే..
Blood Pressure: రక్తపోటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యల్లో ఇదొకటి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంకంగా మారనున్న అధిక రక్తపోటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes: డయాబెటిస్ అనేది దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లో విరివిగా లభించే పదార్ధంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచవచ్చు..
Blood Pressure: ఆధునిక జీవనశైలిలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే సమస్య అధిక రక్తపోటు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోతే వచ్చే సమస్య ఇది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Cholesterol Diet: హై కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. గుండె వ్యాధులకు దారి తీస్తుంది. ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు తింటే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు..
Honey Water: ప్రకృతిలో పుష్కలంగా లభించే తేనె..ఆరోగ్యానికి ఓ అమృతం లాంటిది. తేనె నీళ్లతో కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Heart Attack: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె పదిలంగా ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. అదే సమయంలో గుండెపోటు వచ్చే ముందు మన శరీరం తప్పకుండా సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలేంటో చూద్దాం.
Amla Health Benefits: ఆయుర్వేదం ప్రకారం ఉసిరి ఓ దివ్యౌషధం. శరీరంలో అన్ని రుగ్మతలకు ఇదే పరిష్కారం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఓ వరం లాంటిది. మధుమేహ నియంత్రణలో ఉసిరి ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం..
Monsoon Healthy Diet: వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం. వివిధ ఇన్ఫెక్షన్లు, రోగాలు వెంటాడుతుంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్దాల్ని తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Diabetes Care Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నియంత్రణ సాధ్యం కాదు. డయాబెటిస్ నియంత్రించేందుకు ప్రతిరోజూ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Health Tips: మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే..గుండె ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గుండె సంబంధిత వ్యాధులున్నవాళ్లు పొరపాటున కూడా కొన్ని వస్తువులు తినకూడదంటారు. అవేంటో తెలుసుకుందాం..
Blood Pressure: ప్రస్తుతం చాలామందిలో అధిక రక్తపోటు సమస్య కన్పిస్తోంది. చెడు జీవనశైలి తీసుకొచ్చే అనారోగ్య సమస్యల్లో ఇదొకటి. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం
Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి ప్రస్తుతం సర్వ సాధారణమైన సమస్యగా మారింది. మరి ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో సులభమైన చిట్కాల ద్వారా తెలుసుకుందాం..
Greeny Vegetables Benefits: ప్రతిరోజూ విటమిన్లు, ప్రోటీన్లతో నిండిన కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్తశాతం పెరుగుతుంది. వివిధ రకాల రోగాల్ని దూరం చేయడమే కాకుండా..బరువు కూడా తగ్గించుకోవచ్చు..
Skin Care Tips: ముఖంపై నిగారింపు, మచ్చలు, మరకలు నిర్మూలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిమ్మకాయ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం. అయితే ఎలా రాయాలి, కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Diabetes Types: డయాబెటిస్..ఇప్పుడిదే అతి ప్రమాదకరమైన స్లో పాయిజన్ లాంటి వ్యాధి. ఇందులో రెండు రకాలుంటాయి. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి, మెరుగైన చికిత్స ఏంటనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.