దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను పెంచినట్లు (HDFC Bank Hike interest rates on FDs) ప్రకటించింది.
Good News For Investors : స్పెషల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు రిజిస్ట్రేషన్లకుగానూ గడువును పొడిగించారు. 60 ఏళ్లు దాటిన వారికి మార్చి 31న ముగిసిన తుది గడువును జూన్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
HDFC home loan interest rates: ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకుల బాటలోనే హౌజింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్స్‌కి ఇచ్చే Home loans పై వడ్డీ రేట్లను తగ్గించింది. 5 బేసిస్ పాయింట్స్ తగ్గించిన అనంతరం Housing Development Finance Corporation హోమ్ లోన్స్ వడ్డీ రేటు 6.75% కి చేరింది.
వ్యక్తిగత రుణం సులువుగా దొరుకుతుంది. డబ్బు అత్యవసరంగా కావాలనుకునేవారు పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేకుండా రుణాన్ని పొందచ్చు. ఏదేమైనా, బంగారు రుణం(Gold Load), హోమ్ లోన్లతో పోల్చితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.