ATM With Draw Rules: ఏటీఎం నగదు విత్‌డ్రాయల్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అందుకే ఏటీఎం విత్‌డ్రాయల్స్ నిబంధనలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే జేబు గుల్లవడం ఖాయం.
ATM Transactions: బ్యాంకు ఏటీఎం లావాదేవీలు ఉచితం కాదు. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే జేబులకు చిల్లు పడుతుంది. ఏటీఎం నగదు లావాదేవీలపై పరిమితి, ఛార్జెస్ పూర్తిగా మారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
ATM Cash Withdrawal Charges Increase: : ఏటీఎం కార్డ్ వాడుతూ డబ్బులు విత్ డ్రా చేసే వారందరికీ ఒక అలర్ట్. 2022 జనవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసే విషయంలో కొన్ని కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.
ATM Cash Withdrawal Charges: కొత్త ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, వాటి నిర్వహణకుగానూ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు, ఏటీఎంలలో పరిమితికి మించి జరిగే ట్రాన్సాక్షన్స్‌పై ఫీజులు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి. తాజాగా పీఎన్బీ కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.