Harish Rao Letter to Union Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. ఏపీ నుంచి రూ.495 కోట్లు ఇప్పించాలని లేఖలో కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని పేర్కొన్నారు. అనేక సార్లు లేఖ రాసినా.. ఇప్పటివరకు స్పందన లేదన్నారు.
గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది
Harish Rao Went to Tummala Nageshwara rao House: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ కి దూరమవుతూ బిజెపికి దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్ళడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
Minister Harish Rao inaugurated Police Health Profile Camp at Siddipet: సిద్దిపేటలో పోలీస్ హెల్త్ ప్రొఫైల్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, మాంసం అధికంగా తినడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయని అన్నారు, ఆ వివరాల్లోకి వెళితే
బస్తీవాసుల సుస్తీలు నయం చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేటలోని 11వ వార్డులో బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు.
Telangana Ministers On Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ నిర్వహించడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు.
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.
Telangana Assembly Session : తెలంగాణలో డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఆదేశించారు.
Kanti Velugu: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం లేకుండా కంటి అద్దాలు అవసరమైన వారికి అందించి తిరిగి కంటి చూపు పొందేలా ఉపయోగపడింది. కంటిచూపు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు. పేదల కళ్లల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం.
తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. 8 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆయన ఆన్లైన్లో ప్రారంభించారు.
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయాలని చూసిన వ్యవహారంతో బీజేపీకి ఏ సంబంధం లేకపోతే ఈ కేసు విచారణ ఆపాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ బండారం బయటపడుతుందేమోననే భయంతోనే కోర్టుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
Munugode By Poll: Minister Harish Rao Road Show at Munugode. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Harish Rao Target BJP: చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి సభతో మునుగొడులో టీఆరెస్ గెలుపు ఖాయం అయిందన్నారు. బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు
Liquor Bottles To Munugode Bypoll Voters: మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్న తీరు చూస్తోన్న నెటిజెన్స్.. పనికి ఆహార పథకం తరహాలో ప్రస్తుతం ఓటుకు మద్యం పథకం నడుస్తోందంటున్నారు. మునుగోడులో స్థానికంగా ఉండని వారి కోసం కూడా హైదరాబాద్ లోనే ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టి అక్కడే అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాల తరహాలో వారికి అందాల్సిన మద్యం బాటిళ్లు వారికే పంపిణి చేస్తున్నారు.
Harish Rao Meeting with Munugode TRS workers: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే రాజీనామా చేశాడని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అంతేకాదు.. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో, ఎందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో రాజగోపాల్ రెడ్డికే తెలియదు అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, తెలంగాణ ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మాట్లాడటానికి ఏమీ లేదని.. ఏం చేసినా చేతలతోనే చేసి బొంద పెడతా అని తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు.
Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతుల్ని కేంద్రం అణచివేసిందని..రైతులపై దేశద్రోహుల ముద్ర వేసిన ఘనత కూడా ఆ పార్టీదేనని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ చెప్పెవన్నీ అబద్ధాలేనన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.