Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన హరీష్ రావు

Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతుల్ని కేంద్రం అణచివేసిందని..రైతులపై దేశద్రోహుల ముద్ర వేసిన ఘనత కూడా ఆ పార్టీదేనని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ చెప్పెవన్నీ అబద్ధాలేనన్నారు.

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 06:19 PM IST

Minister Harish Rao lashed out at the central government. He expressed his grief that the Center has suppressed the farmers

Video ThumbnailPlay icon

Trending News