Medical Colleges: తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం

తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. 8 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్  మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆయన ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Nov 15, 2022, 08:40 PM IST

తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. 8 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్  మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆయన ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. 

Video ThumbnailPlay icon

Trending News