Shubman Gill and Hardik Pandya power India to record win vs New Zealand. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. ఈ విజయంతో 2-1తో సిరీస్ ఖాతాలో చేరింది.
Gautam Gambhir fires on Hardik Pandya over Yuzvendra Chahal Overs. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
MS Dhoni Sudden Surprise To Team India Players: టీమిండియా ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ ధోని సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెసింగ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ICC Men's T20 Team Of The Year 2022: గతేడాదికి సంబంధించి టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ టీ20 జట్టును ప్రకటించగా.. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
Virat Kohli Vs Hardik Pandya: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయా..? తొలి వన్డేలో ఇద్దరి మధ్య ఏం జరిగింది..? రెండో పరుగు కోసం పాండ్యాను పిలిచినా రాకపోవడం కోహ్లీకి ఆగ్రహం తెప్పించిందా..? ఫీల్డింగ్ సమయంలో పాండ్యా ఎందుకు అలా ప్రవర్తించాడు..? ప్రస్తుతం వీరిద్దరకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
India vs Sri Lanka T20 Series: శ్రీలంకపై విజయంతో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి.. ఇంగ్లాండ్‌ను సమం చేసింది. శ్రీలంకపై టీమిండియా మొత్తం 19 విజయాలు సాధించింది.
Trolls on Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌ని క్రికెట్ ఫ్యాన్స్ ఒక ఆటాడుకోవడానికి ఆ ఒక్కటి చాలదా చెప్పండి. అర్ష్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ చేసినప్పటి నుంచే అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. ఇక శ్రీలంకపై టీమిండియా ఓటమిపాలవడంతో ఆ ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరీ ఎక్కువ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
Ind Vs SL 1st T20 Highlights: తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేరు మారుమోగిపోతుంది. ఆన్‌ఫీల్డ్‌లో పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు.
India vs Sri Lanka: టీమిండియా, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ రేపటి నుండి మెుదలుకానుంది. పాండ్యా కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహారించనున్నారు.
IND Vs SL 1st T20 Team India Playing 11: కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా రెడీ అవుతోంది. హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని జట్టు శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతుంది. ఈ నెల 3న తొలి మ్యాచ్ జరగబోతుంది. భారత తుది జట్టు ఎలా ఉండబోతుందంటే..?
IND vs SL T20I Series, ODI Series: ఊహించినట్టుగానే శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్‌కి టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు కెప్టేన్‌గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కి సైతం బిసిసిఐ భారత తుది జట్టును ప్రకటించింది.
Hardik Pandya may officially New T20I Captain for India. స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రటించనుందట.
Ravi Shastri On Hardik Pandya: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియాపై అన్ని వైపులా నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. హార్థిక్ పాండ్యాను పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా కొనసాగించాలని డిమాండ్స్ వస్తున్నాయి.
New Zealand need 192 runs to win vs India in 2nd t20. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
IND vs NZ 2nd T20I: New Zealand have won the toss and have opted to field vs India. భారత్, న్యూజిలాండ్ జట్లు మరికొద్దిసేపట్లో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.