Hardik Pandya says lie said Gujarat Titans head coach Ashish Nehra. ఐపీఎల్ 2022 విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి సరదాగా చేసిన చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అయింది.
IPL 2022 Final GT vs RR. Hardik Pandya hugs his wife Natasa Stankovic. ఐపీఎల్ 2022 మ్యాచ్ విజయం అనంతరం మైదానంలోకి భార్య నటాసా స్టాంకోవిక్ రాగానే.. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు హార్దిక్ పాండ్యా.
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరిగాయి. ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. చెత్త రికార్డులు వచ్చాయి. ఆటగాళ్లు వ్యక్తిగతంగా పలు మైలురాళ్లు అందుకున్నారు. మరికొందరు చెత్త రికార్డులను తమ పేర్ల మీద లిఖించుకున్నారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ ఎక్కువ రికార్డులు సాధించాడు
RCB vs GT, IPL 2022: Hardik Pandya fires on Virat Kohli. అప్పటికే కాస్త నిరాశలో ఉన్న హార్దిక్ పాండ్యా.. విరాట్ కోహ్లీ ఆలా చేయడంతో ఆగ్రహంతో బంతిని విసిరాడు. కోహ్లీపై అలా తన కోపాన్ని ప్రదర్శించాడు.
IPl 2022 MI vs GT: గుజరాత్ టైటాన్స్ కు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ లో తొమ్మిది పరుగులు అవసరమైన సమయంలో ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ ను తమవైపునకు తిప్పుకుంది. ఫలితంగా లీగ్ లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
IPL 2022 GT vs MI: ఐపీఎల్ లో శుక్రవారం మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో ఢీకొట్టనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు తలపడలేదు. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది?
GT vs SRH IPL 2022: గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి బ్యాటర్ హార్దిక్ పాండ్యా భుజానికి బలంగా తాకింది. ఆ సమయంలో తన భర్తకు ఏం జరిగిందోనని హార్దిక్ భార్య స్టాండ్స్ లో ఆందోళనగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
IPL 2022, RR vs GT: Hardik Pandya injury update. గజ్జల్లో గాయం కారణంగా తాను మైదానం వీడినట్టు మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ సారథిహార్దిక్ పాండ్యా తెలిపాడు. గాయం అంత తీవ్రత చిన్నదే అని చెప్పాడు.
Hardik Pandya Throw: ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో గురువారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విసిరిన 'రాకెట్ త్రో'కు స్టంప్ విరిగిపోయింది. దీంతో మ్యాచ్ కు కొంత సమయం పాటు అంతరాయం కలిగింది.
PBKS vs GT: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉత్కంఠగా సాగిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో తెవాతియా విజృంభించాడు.
హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి జోరు మీద ఉండగా.. అటు పంజాబ్ జట్టు సైతం ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట గెలిచి మంచి ఫామ్ లో కనబడుతోంది. ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న ఫైట్ లో ఎవరిదీ పై చేయి అవనుంది.. ??
IPL 2022: ఐపీఎల్ 2022 జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ ఇద్దరూ సోదరులు. ఆపోజిట్ టీమ్స్‌లో ఆడుతున్నారు. ఒకరు మరొకర్ని అవుట్ చేశారు. ఇంకొకరు గెలిచారు. అదేంటో మనమూ చూద్దాం.
GT vs LSG IPL 2022 Toss: కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.
GT vs LSG IPL 2022 Game Changers: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్ ఉన్నారు.
Hardik Pandya: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సర్ప్రైజ్కు సిద్ఘంగా ఉండమంటున్నాడు. మరోవైపు జట్టు విజయానికి సంబంధించి కీలకమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
Ranji Trophy 2022: దేశవాళీ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ఇవాళ మొదలవుతోంది. రంజీలో ప్రతిభ చాటి జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
Hardik Pandya dance with his grandma for Pushpa song: పుష్ప మేనియా అందరినీ షేక్ చేస్తోంది. పుష్ప సాంగ్ వినబడితే చాలు కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు జనాలు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం పుష్ప ఫీవర్‌తో ఊగిపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.