Ind Vs Nz Live Updates: ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో సత్తా చాటుకున్నాడు. ఐపీఎల్లో తన జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. నేడు న్యూజిలాండ్‌తో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.
India Vs New Zealand 2nd T20 Playing 11: కివీస్‌తో రెండో టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. రెండో మ్యాచ్‌కు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
Rohit Sharma T20 Captaincy: టీ20 వరల్డ్ కప్ ఓటమి తరువాత కెప్టెన్ రోహిత్ శర్మపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీని వదులుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
IND vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ind vs NZ: టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటన రేపట్నించి ప్రారంభం కానుంది. సీనియర్లు లేకుండా జరగనున్న ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్‌లు, వన్డేలు జరగనున్నాయి. టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేస్తారనేది కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు పెద్ద సమస్యగా మారింది.
Team India T20 Format Captaincy: టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నాడా..? వచ్చే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ కొత్త టీమ్‌ను రెడీ చేస్తోందా..? మరి హిట్ మ్యాన్ స్థానంలో రేసులో ఎవరు ఉన్నారు..?
Hardik Pandya Re Entry: హర్ధిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని ప్లేస్‌లో జట్టులోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. పాండ్యాకు గట్టి పోటీగా మారతాడని అందరూ అనుకున్నారు. కానీ చివరికి..!
Harbhajan Singh react on Team India Captaincy and Coch. భారత జట్టుతో పాటు కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు చేసే సమయం ఆసన్నమైందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
Hardik Pandya is a New Captain for India Says Sunil Gavaskar. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో కొంతమంది కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
Ind vs Eng Semi Final Match: ఇంతకీ ఇంగ్లండ్ చేతిలో ఓటమికి కారణాలు ఏంటి ? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? రండి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Rohit Sharma in Ind vs Eng: ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ రెచ్చిపోయి ఆడుతుండగా.. మరోవైపు టీమిండియా ఆటగాళ్లలో అక్కడక్కడ ఫీల్డింగ్ లోపాలు కనిపించాయి. ముఖ్యంగా రోహిత్ శర్మకు మొహ్మద్ షమీ బాగా కోపం తెప్పించిన క్షణం ఏదంటే..
Hardik Pandya Hit Wicket Video: గ్రూప్-2లో నాలుగు విజయలు సాధించిన టీమిండియా.. అగ్రస్థానంలో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జింబాబ్వేను 71 పరుగులతో ఓడించింది.
India vs Netherlands T20 World Cup 2022 Dream11 Prediction. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా గురువారం పసికూన నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ కొట్టనుంది.
IND vs NED: India Bowling Coach Paras Mhambrey about Hardik Pandya Injury. నెదర్లాండ్స్ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై భారత బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే స్పందించాడు.
Hardik Pandya huge praise on Virat Kohli after 82 runs against Pakistan. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకాశానికి ఎత్తేశాడు.
Ind vs Pak: టీ20 ప్రపంచకప్ 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు సృష్టించాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా రికార్డు నెలకొల్పాడు.
Virat Kohli to MS Dhoni: టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్స్ అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని చెప్పడానికి మరో నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్‌లో ఇండియన్ క్రికెటర్సే ఐదుగురు ఉండటం. అంతవరకు ఎందుకు.. అసలు సోషల్ మీడియానే లేని జమానాలోనే సచిన్ టెండుల్కర్ క్రికెట్ గాడ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
Hardik Pandya, Suryakumar Yadav meets Hero Ram Charan after IND vs AUS 3rd T20I. ఉప్పల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత స్టార్ క్రికెట్సర్స్ హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా మరికొందరు ప్లేయర్స్.. నేరుగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.