IPL 2024: ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను కోల్పోయిన టైటాన్స్ కు ఇప్పుడు షమీ కూడా దూరమవ్వడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగలనుంది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలగనున్నాడు. అసలేం జరిగింది, ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
Mohammed Shami on Hardik Pandya: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై జట్టుతో చేరడంపై మహ్మద్ షమీ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. జట్టు నుంచి ఎవరైనా వెళ్లిపోవచ్చని.. ఎవరినీ ఎవరు ఆపలేరన్నారు. కెప్టెన్‌గా పాండ్యా బాగా రాణించాడని మెచ్చుకున్నాడు.
Hardik Pandya Deal: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని పరిణామాల్లో హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరడం చర్చనీయాంశమౌతోంది. ఈ వ్యవహారం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది.
Hardik Pandya: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఏ టీమ్ ఆటగాళ్లెవరో తేలిపోయింది. వేలానికి ముందు గుజరాత్ టు ముంబై జంప్ అయిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు రానున్న ఐపీఎల్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. అసలేం జరిగింది...
Hardik Pandya Injury Update: ముంబై ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్లో హార్దిక్ పాండ్య ఆడడం కష్టమేనంటూ వార్తలు వెలువడుతున్నాయి.
Rohit Sharma vs MI: ఐపీఎల్ 2024కు ముందే ముంబై ఇండియన్స్ జట్టు ఫుల్ ట్రోల్ అవుతోంది. జట్టు యాజమాన్యం వైఖరిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్క తొందరపాటు నిర్ణయం ఆ జట్టుు టోర్నీకు ముందే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rohit Sharma: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీల్లో వస్తున్న మార్పులు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ వివాదంగా మారిపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya Replaces Rohit Sharma As Captain Of MI: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Hardik Pandya to Mumbai Indians: హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారడానికి అసలు కారణాన్ని గుజరాత్ టైటాన్స్ వెల్లడించింది. పాండ్యా కోరికతోనే రిలీజ్ చేసినట్లు తెలిపింది. పాండ్యా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. కాగా.. పాండ్యా స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
Gujarat Titans: ఐపీఎల్ 2024 వేలానికి ముందే జరిగిన మార్పులు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. హార్దిక్ పాండ్యా జట్టును వదిలేయడంతో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ విషయంలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
Hardik Pandya Traded to Mumbai Indians: గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రెడింగ్లో తీసుకున్నట్లు క్రిక్ బజ్ ప్రకటించింది. రెండు ఫ్రాంచైజీలు ఈ మేరకు సంతకాలు చేశాయని ధృవీకరించింది. అయితే కాసేపటి క్రితం గుజరాత్ ప్రటించిన టీమ్‌లో పాండ్యా పేరు ఉన్న విషయం తెలిసిందే.
Hardik Pandya: ఐపీఎల్ 2024 కంటే ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయం చర్చనీయాంశమౌతోంది. పాండ్యా పాత గూటికి తిరిగి వెళ్లనుండటంపై అంతా విస్మయం కలుగుతోంది. భారీ లావాదేవీలే కారణమని మాత్రం తెలుస్తోంది.
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలానికి ఏర్పాట్లు సిద్ధమౌతున్నాయి. డిసెంబర్ 19న జరగనున్న వేలానికి ముందే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అన్నింటికి మించి ఆటగాళ్ల స్వాపింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya: టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. భారతజట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఫలితంగా ఆసీస్, సఫారీ సిరీస్‌లకు అందుబాటులో ఉండటం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya Ruled Out Of World Cup 2023: బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా.. వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి కోలుకునే అవకాశాలు లేకపోవడంతో పాండ్యా స్థానంలో ప్రసిద్ద్ కృష్టను జట్టులోకి తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
IND vs BAN World Cup 2023 Updates: ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగాడు. బౌలింగ్ చేసే సమయంలో బంతి కాలితో ఆడ్డుకునేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దీంతో చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్‌కు దిగడం అనుమానంగా మారింది.
India Vs Pakistan World Cup 2023: పాకిస్థాన్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టింది. పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి వరల్డ్ కప్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్థిక్ పాండ్యా బంతితో ఏదో చెప్పి మరీ వికెట్ తీయడం వైరల్‌గా మారింది.
Ind Vs Pak, Asia Cup 2023: ఆసియా కప్ 2023 లో ఇండియా Vs పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి దాయాదుల పోరులో అత్యంత భారీ తేడాతో గెలిచిన దేశంగా చరిత్ర సృష్టించింది.
Irfan Pathan: జట్టును నడిపించే నాయకుడు నిస్వార్ధంగా ఉండాలి. జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. నా పని నేను చూసుకుంటానంటే కుదరదు. అలా వ్యవహరిస్తే ఇదిగో ఇలానే ట్రోలింగ్ కాకతప్పదు. టీమ్ ఇండియా సారధిపై వస్తున్న విమర్శలివీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.