Hansika Sri Gandhari Movie: శ్రీ గాంధారి మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నారు హన్సిక. డిసెంబర్లో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని రాజు నాయక్ తీసుకువస్తున్నారు.
Hansika: హన్సిక మోత్వానీ..చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్గ్ గా సినీ రంగ ప్రవేశం చేసి టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడి ఆడియన్స్ చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. తాజాగా పండగ పూట చీరకట్టులో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.
Hansika: హన్సిక మోత్వానీ..చిత్ర పరిశ్రమలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి టాప్ కథానాయికగా సత్తా చాటింది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ చిత్రంతో కథానాయికగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడి ఆడియన్స్ చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. మ్యారేజ్ తర్వాత కూడా వరుస చిత్రాలతో పాటు హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.
Hansika: హన్సిక మోత్వానీ.. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా సత్తా చాటింది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడి ఆడియన్స్ చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది హన్సిక. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో పాటు హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.
Hansika: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక మోత్వానీ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించి అక్కడ ప్రేక్షకుల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది.
Hansika: బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక మోత్వానీ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడ ప్రేక్షకుల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది హన్సిక. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో అదరగొడుతోంది.
Hansika: బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక మోత్వానీ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడ ప్రేక్షకుల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో అదరగొడుతోంది.
Dhee Dance Show Judge: హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వెండి తెరను ఏలిన ఈ హీరోయిన్ .. త్వరలోనే బుల్లితెరను కూడా ఏలడానికి సిద్ధమవుతోంది..
Hansika shocking Allegation: దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తాజాగా ఒక తెలుగు హీరో మీద సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Hansika Motwani New Movie హన్సిక కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ఇంత వరకు ఎవరూ చేయని ఓ ప్రయోగమే ఈ సినిమా. సింగిల్ కారెక్టర్‌తోనే సింగిల్ షాట్‌లోనే ఈ చిత్రాన్ని షూట్ చేశారట. ఇప్పుడు ఈ మూవీ అప్డేట్ను ఇచ్చారు.
Hansika Motwani Wedding హన్సిక తాజాగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. రాజస్థాన్ కోటలో గ్రాండ్‌గా ఈ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హన్సిక ఇలా తన పెళ్లి ఫోటోలను బయటకు వదిలింది.
టాలీవుడ్ నటి హన్సిక సినిమా జీవితానికి గుడ్ బై చెప్పనుంది.త్వరలో తన స్నేహితుడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.
Sohael Khaturiya Hansika Motwani యాపిల్ బ్యూటీ హన్సిక తాజాగా తనకు కాబోయే భర్తను చూపించేసింది. ఈఫిల్ టవర్ ముందు ఈ ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Hansika Motwani Marriage నటి హన్సిక పెళ్లి వార్తలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. హన్సిక పెళ్లికి సీక్రెట్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం ఊపందుకుంది.
Hansika: ఉత్తరాది నుంచి టాలీవుడ్‌కు హన్సిక ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటోంది. ఈసారి ఏకంగా 9 సినిమా ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి.
Actresses photos and videos leaked online: సినీ పరిశ్రమలో ఫోటోలు, వీడియోల లీకుల బెడద కొత్తేం కాదు. గతంలో ఎంతో మంది హీరోయిన్స్ అలా లీకేజుల బారినపడి తీవ్రంగా నష్టపోయిన వారు ఉన్నారు. ఆ లీకేజ్ కాంట్రావర్శీల (Actresses leakage controversies) నుంచి కోలుకుని తిరిగి తమ పనిలో బిజీ అయిపోయిన వాళ్లూ ఉన్నారు.
Tollywood: ఆ సినిమా మొత్తం ఒక్కటే పాత్ర ఉంటుందట. సింగిల్ షాట్..సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా సాగనుంది. టాలీవుడ్ మెరుపు తీగ హన్సిక్ నటిస్తున్న ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువవుతోంది.
చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ఆ తర్వాత సౌత్ హీరోయిన్గా ముద్రవేసుకుంది ముంబై భామ హన్సిక మోట్వానీ. సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే వరుసగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.