Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Bitter Gourd Juice: హెయిర్ ఫాల్, తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో నేటి తరం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కాకర రసం ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Lemon Oil For Hair Growth: నిమ్మనూనెతో కలిగే ప్రయోజనాలు ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు కండిషనర్ల పని పనిచేస్తాయి. వివిధ హెయిర్ మాస్కులు కూడా విటమిన్స్ ఉపయోగించవచ్చు.
Glycerin For Hair Growth: గ్లిజరిన్ మనకు మామూలుగా మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్లిజరిన్ స్ప్రే తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి.
Hair Growth : ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సబ్జా గింజలను డైట్లో చేర్చుకుంటే చాలు పట్టుకుచ్చుల్లాంటి, ఒత్తైన, నల్లని కురులు మీ సొంతం అవుతాయి. మరి సబ్జా గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Hair Care Tips: పొడవైన, ఒత్తైన జుట్టు కావాలంటే ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. ఈ పండ్లు ఆరోగ్యంతోపాటు వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరిగడానికి సహాయపడతాయి. ఆ పండ్లు ఏవో చూద్దాం.
Hair growth tips: అవిసె గింజలతో.. తయారుచేసిన హెయిర్ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల.. జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది. మరి అసలు ఆ పాక్ ఎలా చేసుకోవాలి.. దానివల్ల ప్రయోజనం ఏమిటి.. నిజంగానే వాలుజడ మన సొంతమవుతుందా లాంటి విషయాలను ఒకసారి చూద్దాం..
Hair Fall Remedies: జుట్టు రాలడం అనేది.. చాలా కారణాల వల్ల జరుగుతుంది. వీటిలో జన్యు లక్షణాలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, పోషక లోపాలు ఇలా కారకాలు ఉన్నాయి. కానీ కొన్ని ఇంటి చిట్కాలు మన జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.
Oil for speed Hair growth: జుట్టుపెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటాం. వీటి వల్ల మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలని అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు కొన్ని డైట్ మార్పులు చేసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
Hair Fall Remedies: సరిగ్గా తినకపోవడం, బయట పెరిగిపోతున్న కాలుష్యం.. ఇలా చాలా కారణాల వల్ల.. జుట్టు ఎక్కువగా ఉడిపోతూ ఉంటుంది. కానీ మనం తినే ఆహారంలో కొన్ని మార్పుల వల్ల.. జుట్టు ఊడటం ఆగిపోయి కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..
Flax seeds for lustrous hair growth: అవిసె గింజలు ఎంతో శక్తివంతమైనవి. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని లభిస్తాయి. ముఖ్యంగా అవిసె గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
7 Superfoods For Voluminous Hair Growth: జుట్టు పొడుగ్గా, మందంగా పెరగాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఈ కాలంలో జుట్టు హెయిర్ ఫాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం ఈరోజుల్లో సాధ్యం కాలేకపోతుంది. అయితే, జుట్టు కూడా తీవ్రం ఊడిపోతుంది. మన జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారాలంటే ఈ ఆయిల్స్ అప్లై చేయండి. మీ జుట్టు బలంగా మీరు నమ్మలేని విధంగా పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
Hair Growth Tips: కొబ్బరినూనె, ఉసిరిపొడిని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడానికి చెక్ పెడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తుంది.
Rapid Hair Growth: మీకు జుట్టు పెంచుకోవడం ఇష్టమైతే దీనికి సరైన హెయిర్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి లైఫ్‌స్టైల్ ఉండాలి. ఎటువంటి కేమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే కొన్ని మూలికలతో జుట్టు విపరీతంగా పెరుగుతుంది.
Hair Growth Tips Telugu: జుట్టు రాలడం విరిగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తప్పకుండా పోషకాలు ఉన్న వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జాతులకు సంబంధించిన చేపలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Simple Hair Growth Tips: చాలామందిలో జుట్టు పెరుగుదల ఒక్కసారిగా ఆగిపోతుంది. అంతేకాకుండా అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ క్రింది చిట్కాలను పాటించడం చాలా మంచిది.
Hair Growth Herbs: ఆధునిక కాలంలో జుట్టు సమస్యలతో చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. దీనికి కారణం ఆహార అలవాట్ల అనే ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా జుట్టు రాలడం,చుండ్రు, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ చిట్కాలను తప్పకుండా పాటించడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి.
Hair Oil Benefits: నేటితరం యువతకు ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటి అంటే నిజంగానే తలకు నూనె అవసరమా అని. ఎందుకంటే నూనె పెట్టుకుని బయటకు వెళ్లడం చాలామందికి నచ్చదు. అందుకే ఏదైనా పని పడితే నూనె పెట్టుకొని ఉంటే బయటకు వెళ్లలేము కదా అని తలకి నూనె పెట్టుకోవడమే మానేశారు చాలామంది. మరి నిజంగా తలకు నూనె అవసరమా? దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం..
Herbs For Hair Growth And Thickness: జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది నూనెలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ నూనెల్లో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.