Hair Oil Benefits: నేటితరం యువతకు ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటి అంటే నిజంగానే తలకు నూనె అవసరమా అని. ఎందుకంటే నూనె పెట్టుకుని బయటకు వెళ్లడం చాలామందికి నచ్చదు. అందుకే ఏదైనా పని పడితే నూనె పెట్టుకొని ఉంటే బయటకు వెళ్లలేము కదా అని తలకి నూనె పెట్టుకోవడమే మానేశారు చాలామంది. మరి నిజంగా తలకు నూనె అవసరమా? దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం..
Herbs For Hair Growth And Thickness: జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది నూనెలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ నూనెల్లో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి.
Hair Growth Vegetables: కారణాలు ఏవైనా జట్టు పెరగడం లేదు అనే బాధపడే వారి సంఖ్య అయితే అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. జుట్టు పెరగాలంటే ఖరీదైన వైద్యమే అవసరం లేదు.. ఖరీదైన ఆహారమే అసలే అవసరం లేదు. చక్కటి ఆహారం.. అందులోనూ కొన్నిరకాల కూరగాయలతో కూడిన డైట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు సంబంధిత నిపుణులు.
How To Stop White Hair Growth: వయస్సు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం అనేది అత్యంత సహజం. కానీ కొంతమందిలో చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం అనేది కనిపిస్తుంది. అయితే, చిన్న వయస్సులో జుట్టు తెల్లబడకుండా ఉండాలన్నా.. లేదా వయస్సు పైబడుతున్నప్పటికీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. సరిగ్గా అలాంటి వారి కోసమే ఇదిగో ఈ డీటేల్స్.
Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. వాతావరణంలో మార్పులు, జుట్టు తడవడం లేదా కాలుష్యం వంటి సమస్యలు అందుకు ఓ కారణమైతే.. పోషకాహారంలో లోపం అందుకు మరో కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.
Hair Fall Control Yoga: ప్రస్తుతం చాలామందిలో జుట్టు రాలడం కారణంగా ముఖం అందహీనంగా తయారవుతుంది. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ రెండు ఆసనాలను ప్రతిరోజు వేస్తే జుట్టు రాలడం సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Hair Transplant Facts : జుట్టు లేకపోవడాన్ని ఒక సమస్యగా భావించి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సకు మొగ్గుచూపే వారిని ఒక భయం వెంటాడుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఆ తరువాతి జీవితం ఎలా ఉంటుంది ? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స వికటిస్తే ప్రాణాలు పోతాయా ? అనే భయాలు, సందేహాలు వెంటాడుతుంటాయి.
Vegetables For Hair Growth In 14 Days: దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం ఆహారాల్లో క్రమం తప్పకుండా కూరగాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును ఒత్తుగా చేయడమేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
Long Hair By Egg: కోడి గుడ్లు శరీరానికి బలాన్ని ఇవ్వడమేకాకుండా.. జుట్టుకు కూడా మంచి లభాలను చేకూర్చుతాయి. గుడ్డులో ఉండే గుణాలు జుట్టును మెరుగుపరచడమే కాకుండా కుదుల్ల నుంచి బాలన్ని ఇస్తుంది.
Hair growth Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అమ్మాయిలు జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందిలో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
Hair Growth Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ధ్యాస అంతా జుట్టు మీదే ఉంది. జుట్టు రాలకుండా ఎలా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ అనేక టిప్స్ పాటిస్తుంటారు. కానీ, జుట్టు నిగనిగలాడాలంటే, దట్టంగా పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు రాలటం అందరిలో సాధారణం కానీ, హార్మోన్ల ప్రభావం, వాటిలో మార్పుల వలన వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటాయి. ఇలాంటి సమయంలో ఈ టిప్స్ వాడితే జుట్టు రాలటం తగ్గటమే కాకూండా, పోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.