Gold Rate Update 28th December 2020: డిసెంబర్ నెలలో బంగారం ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. ఒకరోజు ధర పెరగడం, మరో రెండు రోజులు తగ్గుతుంది. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Gold Rate Update 27th December 2020: బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. అయితే నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. లాక్డౌన్ సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold Rate Update 25th December 2020: బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొస్తున్నాయి. అయితే నేడు మరోసారి బంగారం ధర పెరిగింది. ముఖ్యంగా లాక్డౌన్ నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold Rate Update 24th December 2020: బులియన్ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొస్తున్నాయి. ముఖ్యంగా లాక్డౌన్ నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి.
Gold Rate Update 22nd December 2020: డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు వరుసగా ఆరోరోజు పెరిగాయి. వెండి ధర రూ.74 వేల మార్క్‌కు దగ్గరలో ఉంది.
Gold Rate Update 21st December 2020: లాక్డౌన్ నుంచి బంగారం కొనుగోలు చేయాలంటేనే పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు డిసెంబర్ నెలలో భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇటీవల రూ.51వేలు దాటి పరుగులు పెడుతోంది.
Gold Rate Update 20th December 2020: అసలే కరోనా కాలం కావడంతో బంగారం కొనుగోలు చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వెండి ధర రూ.71 వేల మార్క్ చేరినా ధరలు ఇంకా ఆకాశాన్నంటేలా కనిపిస్తున్నాయి.
Gold Rate Update 17th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రూ.50 వేల మార్క్ చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి భారీగా పెరిగి రూ.70 వేల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది.
Gold Rate Update 16th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర మరోసారి భారీగా ధర పెరిగింది.
Gold Rate Update 15th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.4,200 మేర పతనమైంది.
Gold Rate Update 14th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది.
Gold Rate Update 13th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పుంజుకున్నాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరిగింది.
Gold Rate Update 11th December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.8000 మేర పెరిగింది.
Gold Rate Update 10th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర కేవలం 8 రోజుల వ్యవధిలో రూ.9000 మేర పెరిగింది.
Gold Rate Update 9th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.10000 మేర పెరిగింది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి.
Gold Rate Update 8th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా క్షీణించాయి. మార్కెట్లో వెండి ధర (Silver Rate in India) రూ.900 మేర పతనమైంది.
Gold Rate Update 7th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కులో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా దిగొచ్చాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి.
Gold Rate Update 6th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కుతో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పతనమైంది.
Gold Rate Update 4th December 2020 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.810 మేర పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.