Gold Price Today 14 December 2020: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు

Gold Rate Update 14th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది.

Last Updated : Dec 14, 2020, 05:45 AM IST
  • తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర
  • మార్కెట్లలో దిగొస్తున్న వెండి ధర
  • తాజాగా 1 కేజీ వెండి ధర రూ.66,800​
Gold Price Today 14 December 2020: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు

Gold Price Today 14Th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,190 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.46,010కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు తగ్గుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,530 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160కి చేరింది.
Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం! 

తాజాగా డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు తగ్గుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.220 మేర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,210కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.66,800గా ట్రేడ్ అవుతోంది.
Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News