Car Loan Offers 2024: కారు కొనుగోలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నవారు ఉంటారు. కొందరి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థుల వల్ల వెనకడును వేస్తారు. అలాంటి వారికి అక్షయ తృతీయ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Tips to Check Before Taking Car Loans: కారు లోన్ తీసుకుంటున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీ కోసమే. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ రీపేమెంట్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత లోన్ చెల్లించినంత కాలం మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.
Car Loan Tips: కారు అనేది ఇటీవలి కాలంలో ఓ నిత్యావసరమైపోయింది. అందుకే ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బడ్జెట్ సహకరించక ఆగిపోతుంటారు. అదే సమయంలో ఫైనాన్సింగ్ కంపెనీలు , బ్యాంకుల రుణాలపై ఆధారపడుతుంటారు.
CIBIL Score Without Credit History: అసలు ఏ క్రెడిట్ హిస్టరీ లేనివాళ్లు రుణం తీసుకోవాలంటే లేదా క్రెడిట్ కార్డు పొందాలంటే క్రెడిట్ హిస్టరీ లేకుండా సిబిల్ స్కోర్ లేకుండా ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం.
Things To Check While Buying Cars: కొత్త కారు కొనేటప్పుడు కస్టమర్లకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి కారు కొనాలి, ఏ కారు కొనాలి అనే విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని, వాళ్ల సలహాలు, వీళ్ల సలహాలు తీసుకున్న తరువాత కూడా మైండ్‌లో ఇంకేదో రన్ అవుతుంటుంది. అదేంటంటే..
New Cars Price Hike: తరచుగా కొత్త కార్లు మార్చే వారిలో ఒక అలవాటు ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా కారు కొనుగోలు చేయాలని కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. ఇంకొంతమంది కొత్త ఏడాది వస్తోంది కాబట్టి అప్పుడు ఆఫర్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు కారు కొనకుండా ఆగుతుంటారు. సరిగ్గా అలాంటి వారి కోసమే కార్ల ధరల పెంపుపై ఈ లేటెస్ట్ అప్డేట్.
Car Loans Interest Rates: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? మార్కెట్లో లాంచ్ అవుతున్న కొత్త కార్లపై మనసు పడ్డారా ? ఇప్పుడున్న కారు పాతది అయ్యింది కదా అని కొత్త కారు తీసుకునే యోచనలో ఉన్నారా ? ఇలాంటి ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు మీ సమాధానం యస్ అయినా.. ఇదిగో ఈ న్యూస్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం.. పూర్తిగా చదివేయండి.
Indian Bank Car Loan Offers: ప్రస్తుతం కారు అనేది ఓ అవసరంగా మారిపోయింది. అందుకే కారు లోన్స్ కోసం వివిధ బ్యాంకులు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడుతుంటాయి. ఇందులో భాగంగానే..ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీతో ఇండియన్ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది.
Bank of Baroda కొత్త కార్లు కొనాలనుకునే వాళ్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంకు ఆఫ్ బరోడా(బీఓబీ) కారు వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై కారు లోన్లకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తెలిపింది. వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 7 శాతానికి తగ్గింది. తాజా తగ్గింపుతో 7.25 శాతం నుంచి కారు వడ్డీ రేటు 7 శాతానికి దిగివచ్చింది.
SBI special offers on car loans, gold loans, personal loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రీటేల్ లోన్స్‌తో పాటు పలు డిపాజిట్ స్కీమ్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న ఆ ఆఫర్స్ ఏంటో ఓ లుక్కేద్దామా మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.