Telangana Reports 3,840 New COVID-19 Positive Cases And Nine Deaths: ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి నమోదయ్యే కరోనా కేసులు నేడు 5 వేలు దాటిపోయాయి. తెలంగాణలో తాజాగా 5,093 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 Positive Cases In Telangana : కరోనా కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెల వరకు వందల్లో వచ్చే కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ నెలలో రోజుకూ 3 వేల పైగా నిర్ధారణ అవుతున్నాయి.
Telangana Corona Beds: కరోనా రెండో దశలో పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కోవిడ్19 మరణాలు సైతం ఏప్రిల్ నెలలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Reports 3,307 New COVID-19 Positive Cases : గత నెలలో ప్రతిరోజూ రెండు, మూడొందల పాజిటివ్ నమోదయ్యేవి. ఏప్రిల్ నెలలో రోజుకూ 3 వేల పైగా కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 3,307 మంది కరోనా బారిన పడ్డారు.
Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో తాజాగా 2,157 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Hyderabad Rains Latest Updates: వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Telangana COVID-19 Positive Cases: తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే 406 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Corona Positive Cases In Telangana | పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా టెస్టులు పెంచడంతో పాటు మరోవైపు కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది.
Telangana COVID-19 Positive Cases : ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా మహమ్మారి పలు రాష్ట్రాలలో పెను ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో తాజాగా 3,187 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,278కు చేరింది.
Telangana COVID-19 Positive Cases Latest News | తెలంగాణలో దాదాపు 2500 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,182కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం(ఏప్రిల్ 9న) ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana Corona Cases: ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా మహమ్మారి పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా కేసులు 2000కు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 2,055 మంది కరోనా బారిన పడ్డారు.
COVID-19 Positive Cases Telangana: గత నెలలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో తీవ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి ఏప్రిల్ నెలలో దేశంలో పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో 2000కు చేరువలో కేసులు నమోదయ్యాయి.
Telangana CoronaVirus Cases | రాష్ట్రంలో తాజాగా 1,498 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana Reports 1,097 New COVID-19 Positive Cases | తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 43,070 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో వెయ్యి తొంబై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు.
Telangana COVID-19 Positive Cases: గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో 1300 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 1,321 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,140కు చేరింది.
Telangana CoronaVirus Cases | త కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో తాజాగా 965 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741కు చేరింది.
Telangana New COVID-19 Positive Cases: ఒకరోజు తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు క్రమక్రమంగా భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 887 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది.
CoronaVirus Cases In Telangana | గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది.
Telangana COVID-19 Positive Cases: నిన్నటితో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. తెలంగాణలో తాజాగా 463 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205కు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.