ఉప్పల్ చిలుకా నగర్ లో మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆమెను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Vijayashanti: తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో 4వ దశ ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రేటర్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ చకచక సాగుతున్నాయి.
Minister KTR: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Telangana Govt: పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హరితహారం పేరుతో అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్‌లో మరో ప్రొగ్రామ్ జరగనుంది.
Sharmila on CM Kcr: తెలంగాణపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిదంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.
PM Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. ఎక్కడ రాజకీయాలకు తావులేకుండా మాట్లాడారు. అభివృద్ధే మంత్రంగా ప్రసంగించారు.
Heavy Rains: తెలంగాణ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు చేరుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పల్లపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావం బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలపై పడుతోంది.
Heavy Rains In Hyderabad: నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు.
TAX TO TEMPLE: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ట్యాక్స్ విషయంలో గతంలో చాలాసార్లు జీహెచ్ఎంసీ అధికారులు విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఎల్బీనగర్ జోన్ లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
Public money wasted: ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించినా.. వాటిని పట్టించుకునే వారు లేక పాడవుతున్నాయి. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు హంగూ ఆర్భాటాలతో అట్టహాసంగా ఆ స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాట ఇచ్చారు. అయితే ఆ మరునాడు నుంచే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసేయడంతో అవాక్కవ్వడం జనం వంతైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.