తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ( డిసెంబరు 26న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ (GHMC) పరిధిలో 115 కేసులు నమోదయ్యాయి.
Coronavirus cases in Telangana: గత వారం తగ్గినట్లే కనిపించినా.. తాజాగా పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,195కి చేరింది.
Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. తాజాగా కేసులు పెరిగాయి. నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. దాంతో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు తాజాగా పెరిగాయి. నిన్న (మంగళవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
KTR To Inaugurate Double Bed Room Houses In Hyderabad : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 50వేల భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల దిశగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం చేపడుతున్నారు.
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. నిన్న (ఆదివారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
GHMC | హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్ న్యూస్. డిసెంబర్ చివరి వారం లేదా వచ్చే ఏడాది నుంచి నగర వాసులకు ఉచిత మంచినీరు లభించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Free Drinking Water In Hyderabad | గ్రేటర్ హైదరబాద్ వాసులకు శుభవార్త. త్వరలో ఉచిత మంచినీటి పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
Hyderabad | కొంత కాలం క్రితం హైదరాబాద్ మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులకు ఆర్థికంగా అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం ప్రకటించింది లక్షల మందికి డబ్బులు అందించింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్మెట్ 136వ డివిజన్ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 4న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలకాగా.. నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.