తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల్లో 44 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని, మిగిలిన 11 కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 8
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని నగరంలో నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు
తెలంగాణలో మంగళవారం కొత్తగా మరో 51 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 37 కాగా వలసకూలీలు 14 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ బారినపడిన వారి సంఖ్య మొత్తం 1,326కి చేరుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో నేడు కొత్తగా మరో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132 కి చేరింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.
గత వారం రోజుల నుండి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య
తెలంగాణలో బుధవారం కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 positive cases) నమోదయ్యాయి. ఈ 11 కరోనా కేసులు కూడా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల మొత్తం 1,107 కు చేరుకుంది.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన 43 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 31 కేసులు నమోదు కాగా, గద్వాల్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒకటి ఉన్నాయి.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిరంతరంగా పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. శుక్రవారం కొత్తగా 66 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కు చేరుకుందని
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగలేదని, కొత్త కేసులు నమోదు కానీ జిల్లాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న 12 ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా గుర్తించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మునిసిపల్ అధికారులు.. ఆ ప్రాంతాలకు దారి తీసే రహదారులను పూర్తిగా మూసేశారు. ఆ 12 ప్రాంతాల నుంచి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండటం కోసం ఆయా ప్రాంతాల రహదారులను మూసేసి రాకపోకలు పూర్తిగా నిలిపేశారు.
'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను భయపెడుతోంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఫలితంగా పనులు అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి అంతా స్థబ్దుగా మారింది. దీంతో పేదవారు ఆకలితో అలమటిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
గత రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాల సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడినట్లుగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పేర్కొంది.
ఆయన తెలంగాణ కేబినెట్ లో మంత్రి.. ఇంకా చెప్పాలంటే. . తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అందులోనూ హైదరాబాద్ కు చెందిన స్థానికుడు . అయినా జీహెచ్ ఎంసీ అధికారులు .. ఆయనకు జరిమానా విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.