తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్న కేసులు కాస్తా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా రెండువేలకు తక్కువగానే కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్ (Hyderabad)లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో పరీక్షలు ఎక్కువగా చేస్తుండటంతో నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
GHMC Elections కసరత్తు మొదలైంది. ఈ ఎన్నికల నోడల్ అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కేసుల పెరుగుదల నుంచి కాస్త ఉపశమనం లభించింది.
వైరస్ లక్షణాలు లేని కరోనా బాధితులలో 95 శాతం మందిలో బి క్లేడ్ స్ట్రెయిడ్ రకం వైరస్ ఉన్నట్లుగా హైదరాబాద్(Hyderabad)లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ (Centre for DNA Fingerprinting And Diagnostics) సర్వేలో తేలింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. . ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 81.54 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతంగా ఉంది.
నేరేడ్మెట్లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో ( Sumedha found dead in Nala ) పడి మృతి చెందిన ఘటన అక్కడి కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనరేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దీన్దయాల్ నగర్, సంతోషి మాత కాలనీ, కాకతీయ నగర్ కాలనీ వాసుల ఆందోళన మునుపటికంటే మరింత రెట్టింపైంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకు పైగా నమోదవుతున్నాయి.
గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో భారీ వర్షం (Heavy Rains In Telangana) ముప్పు పొంచి ఉంది. ఇదివరకే హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. ఇక మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకుపైగా నమోదవుతూ.. పెరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ కేసులు, మరణాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ప్రతీరోజూ రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.