Lower LDL Levels Diet: నేటికాలంలో ప్రతిఒక్కరిని వేధించే సమస్యలో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. దీని కారణంగా చిన్న వయసులోనే చాలా మంది గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆయుర్వేద నిపుణులు సూచించిన మూలికలను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వారు చెబుతున్నారు.
High Cholesterol Symptoms: ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ముందుగా.. దెబ్బ తినేది మన గుండె. అందుకే గుండె ఆరోగ్యాన్ని.. కాపాడుకోవడం కోసం కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉండాలి. ఒకవేళ హై కొలెస్ట్రాల్ తో.. మీరు బాధపడుతుంటే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలకు.. దూరంగా ఉండాల్సిందే.
Cholesterol Reducing Foods: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
Foods Control Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ అనేది Ldl (Low-density Lipoprotein) అని కూడా పిలువబడే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది రక్తనాళాలలో పేరుకుపోయి, గుండెపోటు,స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఇక్కడ చెప్పిన పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.