Baba Vanga 2023 Predictions: ప్రపంచ ప్రఖ్యాత మార్మికురాలు బాబా వంగా...రానున్న దశాబ్దాలు, శతాబ్దాలకు సంబంధించి చెప్పిన జోస్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని నిజమయ్యాయి. కూడా.
Godavari Flood: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. భద్రాచలంలో నీటిమట్టం 51 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి దవళేశ్వరంలోనూ రెండో ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. అక్కడి నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి పెట్టారు.
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి భారీ గా వరద వస్తుండంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం రెండు లక్షల 21 వేల 483 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
YS Jagan KonaSeema Tour: CM YS Jagan to visits Ambedkar Konaseema flood areas. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో పర్యటించనున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు.
ఇవాళ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం.. స్వయంగా బాధితులతో మాట్లాడనున్నారు. ఇవాళ రాత్రికి రాజమండ్రిలోనే సీఎం బస చేస్తారు.
Flood Victims Rescued :తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. జనగామ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొందరు కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు చేరుకుని బాధితులను రక్షించాయి.
Tamilisai : తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యానాంలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు.
Bhadrachalam Flood: Godavari flood level still high at Bhadrachalam. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది.
Godavari Floods: గోదావరి ఉగ్ర రూపం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో..ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు.
Kadem Project Safe: Kadem Project in Nirmal district going to Safe Jone. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. వరద ఉదృతి తగ్గిన నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం సేఫ్ జోన్లోకి వెళ్లింది.
AP Rains: AP Minister Ambati Rambabu virits Polavaram, inspected godavari flood. గోదావరి వరద నీటి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.