Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. నీట మునిగిన గ్రామాలు..

Assam Floods: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర నది ప్రవాహం పెరగడంతో చాలా గ్రామాలు నీటమునిగాయి. 

  • Zee Media Bureau
  • Jun 22, 2023, 03:33 PM IST

Assam Floods: అసోంను వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో చాలా గ్రామాలు నీటమునిగాయి. చాలా జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇంకా 20 జిల్లాలపై వరద ప్రభావం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News