YS Jagan KonaSeema Tour: అంబేద్కర్‌ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన!

YS Jagan KonaSeema Tour: CM YS Jagan to visits Ambedkar Konaseema flood areas. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో పర్యటించనున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 08:21 PM IST

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో పర్యటించనున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. ఆపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్నారు సీఎం జగన్. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వాడ్రేవుపల్లి, పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంక, మేకల పాలెం, అరిగెలవారి పేటకు వెళ్లనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News