Kadem Project: కడెం ప్రాజెక్టుకు తగ్గిన వరద తాకిడి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు!

Kadem Project Safe: Kadem Project in Nirmal district going to Safe Jone. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. వరద ఉదృతి తగ్గిన నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లింది.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 11:06 PM IST

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. వరద ఉదృతి తగ్గిన నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులో 6.60 అడుగుల ఎత్తులో వాటర్ లెవల్ ఉంది. దాంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News