Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

 Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి  భారీ గా వరద వస్తుండంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.  శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం రెండు లక్షల 21 వేల 483 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 08:23 PM IST

 Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి  భారీ గా వరద వస్తుండంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.  శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం రెండు లక్షల 21 వేల 483 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News