Diabetes in Children: ప్రపంచంలో ఎక్కడ చూసినా అతి ప్రమాదకరంగా కన్పిస్తున్న సమస్య మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇదే. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. ఇప్పుడీ వ్యాధి చిన్నారుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Noodles Making Video: ఇంతకీ ఈ వీడియోను చూస్తేనే చాలు నూడుల్స్ లవర్స్ తమ అభిప్రాయం మార్చుకునేంతగా ఈ వీడియోలో ఏం ఉందా అని అనుమానం రావచ్చునేమో. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులో ఏం ఉందో మీరే చూసేయండి.
దీపేష్ కుకింగ్ స్కిల్స్ వీడియో వైరల్ (Fast food cooking videos) అవడంతో దీపేష్ గురించి తెలుసుకున్న వాళ్లంతా అతడిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మనం ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే.. అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని దీపేష్ నిరూపిస్తున్నాడని కొంతమంది అభినందిస్తే.. ఆత్మవిశ్వాసంతో (Confidence levels) ముందడుగేస్తే.. ప్రపంచం నీ ముందు తల వంచి సలాం కొడుతుందని ఇంకొందరు దీపేష్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Old woman eating pizza: పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ రుచి అంటే ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలు, యువతలో చాలామందికి తెలిసిన విషయమే. నేటితరం టీనేజ్ పిల్లలు, పెద్దలు ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ (Junk food) టేస్ట్ చేసే ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా... ఏదో ఒక టెంప్టింగ్ టైమ్లో దాన్ని టేస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ వృద్ధులు అలా కాదు.
ఫాస్ట్ ఫుడ్ తినే వారికి పాస్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వారి కిచెన్ లో పొద్దున్నే పులిహోరా, ఇడ్లీ, దోశా, వడ, పూరి ఇలా రకరకాల ఐటెమ్స్ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ సాధారణమే. ఇందులో మ్యాగీ ( Maggie) కూడా చేరింది.
పాస్తా ఎన్ని సార్లు తిన్నా ఇంకా తినాలి అనిపించే టేస్టీ ఫుడ్. పైగా కరోనావైరస్ వల్ల (Coronavirus ) వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య ఎక్కువ అయ్యాక.. ఇంట్లో పాస్తా చేసుకోవడం మరీ పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.