Pasta Benefits : పాస్తా వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

ఫాస్ట్ ఫుడ్ తినే వారికి పాస్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వారి కిచెన్ లో పొద్దున్నే పులిహోరా, ఇడ్లీ, దోశా, వడ, పూరి ఇలా రకరకాల ఐటెమ్స్ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ సాధారణమే. ఇందులో మ్యాగీ ( Maggie) కూడా చేరింది. 

Last Updated : Nov 1, 2020, 11:24 PM IST
    • ఫాస్ట్ ఫుడ్ తినే వారికి పాస్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
    • తెలుగు వారి కిచెన్ లో పొద్దున్నే పులిహోరా, ఇడ్లీ, దోశా, వడ, పూరి ఇలా రకరకాల ఐటెమ్స్ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ సాధారణమే.
Pasta Benefits : పాస్తా వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

ఫాస్ట్ ఫుడ్ తినే వారికి పాస్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వారి కిచెన్ లో పొద్దున్నే పులిహోరా, ఇడ్లీ, దోశా, వడ, పూరి ఇలా రకరకాల ఐటెమ్స్ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ సాధారణమే. ఇందులో మ్యాగీ ( Maggie) కూడా చేరింది. ఇటీవల కాలంలో పాస్తా కూడా ఈ మెన్యూలోకి వచ్చేసింది. సింపుల్ గా ఉడకబెట్టి మసాలా, ఇతర దినుసులు వేసి మొత్తం 10 నిమిషాల్లో టేస్టీ పాస్తాను తయారు చేస్తున్నారు. 

ALSO READ| Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే!

పాస్తా వల్ల ఆరోగ్యానికి (Health) అనేక లాభాలు..

  • పెద్దలూ, పిల్లలూ అని తేడాలేవీ లేకుండా అందరికీ పాస్తా (Pasta) ఒక బెటర్ డైట్ అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
  • పాస్తా తినడం వల్ల పోషకాలు తగిన మోతాదులో శరీరానికి అందుతాయి. 
  • బరువు పెరగడం, లేదా తగ్గడంలో ఉపయోగడుతుంది.
  • ఫ్రంటైర్స్ ఇనిస్టిట్యూట్ జర్నల్ ప్రచురణ ప్రకారం పాస్తా తినే మహిళల నడము వద్ద కొవ్వు కూడా తగ్గిందట.
  • దాంతో పాటు శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ లో కూడా ఛేంజ్ కనిపించిందట.

    ALSO READ|  Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు

ఫ్రంటైర్స్ ఇనిస్టిట్యూట్ చేపట్టిన స్డడీలో 2 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు పాల్గొన్నారు. వీరికి తరచూ పాస్తాను అందించగా వారికి పోషకాలు సరిగ్గా అందినట్టు తేలింది. దాంతో పాస్తా ఫాస్ట్ ఫుడ్ అవడంతో పాటు పోషకాలు అధికంగా ఉన్న ఫుడ్ అని చెబుతున్నారు పరిశోధకులు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News