Lakhimpur Kheri violence: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది.
కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే (stays three farms laws) కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత నెలన్నర నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 42రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా నిరసనను ( Farmer Agitation ) కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ( Farm laws ) కు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న ఆందోళన ఆదివారంతో 39వ రోజుకు చేరింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న నిరసనలు 33వ రోజుకు చేరుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన శుక్రవారంతో 30వ రోజుకు చేరింది.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 22 రోజులుగా ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఉద్యమంలో అన్నదాతలు పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక సంత్ రామ్‌సింగ్ (65) అనే సిక్కు మతగురువు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.