Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి

Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వామపక్ష అతివాదులు, సానుభూతి పరులు హైజాక్ చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి (central government) ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది.

/telugu/india/farmer-protests-live-rakesh-tikait-answer-to-the-anti-national-elements-in-farmers-protest-35925 Dec 12, 2020, 01:15 PM IST
Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం

Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer protests) 17వ రోజుకు చేరుకున్నాయి.

/telugu/india/farmer-protests-live-farmers-to-block-major-highways-toll-plazas-today-delhi-borders-closed-35916 Dec 12, 2020, 09:31 AM IST
Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు

Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 16 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.

/telugu/india/farmer-protests-bku-approaches-the-supreme-court-against-farm-laws-passed-by-the-parliament-35865 Dec 11, 2020, 04:36 PM IST
Farmer protests: ఎటూ తేలని చర్చలు.. నేటి భేటీ రద్దు

Farmer protests: ఎటూ తేలని చర్చలు.. నేటి భేటీ రద్దు

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం భారత్ బంద్ అనంతరం ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగారు. 

/telugu/india/farmer-protests-talks-between-amit-shah-farmer-leaders-have-failed-35553 Dec 9, 2020, 06:46 AM IST
Farmer protests: రైతు సంఘాలతో భేటీ కానున్న హోంమంత్రి అమిత్ షా

Farmer protests: రైతు సంఘాలతో భేటీ కానున్న హోంమంత్రి అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

/telugu/india/bharat-bandh-bkus-rakesh-tikait-says-farmer-leaders-to-meet-amit-shah-at-7-pm-today-35504 Dec 8, 2020, 04:07 PM IST
Bharat Bandh: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధం

Bharat Bandh: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధం

దేశ వ్యాప్తంగా రైతుల భారత్ బంద్ (Bharat Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు రోడ్లపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ( Arvind Kejriwal ) ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ట్వీట్‌ చేసింది.

/telugu/india/bharat-bandh-live-delhi-police-has-put-cm-arvind-kejriwal-under-house-arrest-aam-aadmi-party-35457 Dec 8, 2020, 11:55 AM IST
Bharat Bandh: నేడు భారత్ బంద్.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూచనలు

Bharat Bandh: నేడు భారత్ బంద్.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూచనలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్‌ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని విపక్ష పార్టీలు, వామపక్షాలు, (opposition partys support bharat bandh) కార్మిక సంఘాలన్నీ మద్దతునిచ్చాయి.

/telugu/india/bharat-bandh-today-check-what-will-be-affected-and-what-will-remain-open-35417 Dec 8, 2020, 06:41 AM IST
Bharat Bandh:  రైతుల దేశవ్యాప్త బంద్‌కు కేసీఆర్ మద్దతు

Bharat Bandh: రైతుల దేశవ్యాప్త బంద్‌కు కేసీఆర్ మద్దతు

Bharat Bandh:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

/telugu/photo-gallery/bharat-bandh-telangana-cm-kcr-announces-support-to-bharat-bandh-trs-party-support-to-bharat-bandh-35197 Dec 6, 2020, 12:02 PM IST
Bharat Bandh: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Bharat Bandh: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్‌ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

/telugu/telangana/cm-kcr-announce-trs-party-support-to-bharat-bandh-35179 Dec 6, 2020, 11:03 AM IST
Farmer protests: చర్చలు మళ్లీ విఫలం.. 9న మరోసారి భేటీ

Farmer protests: చర్చలు మళ్లీ విఫలం.. 9న మరోసారి భేటీ

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 10 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఐదో సారి జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.

/telugu/india/delhi-chalo-protest-live-farmers-continue-protest-till-farm-laws-are-repealed-next-round-of-talks-on-december-9-35156 Dec 6, 2020, 07:38 AM IST
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు (Farm Laws) వ్య‌తిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు మద్దతుగా అనుమతి లేకుండా బీహార్‌లో నిరసన తెలిపిన ఆర్జేడీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

/telugu/india/case-registered-against-rjd-leader-tejashwi-yadav-and-518-others-holding-a-protest-without-permission-35155 Dec 6, 2020, 06:52 AM IST
Farmer protests: వీడని ప్రతిష్టంభన.. రేపు మరోసారి భేటీ

Farmer protests: వీడని ప్రతిష్టంభన.. రేపు మరోసారి భేటీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను (Farm Bills) రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టంచేశాయి. తమకు వ్యవసాయ చట్టాల్లో సవరణలు అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిందేనని రెండోసారి కేంద్రంతో జరిగిన చర్చల్లో 40 రైతు సంఘాల ప్రతినిధులు (Farmers Organizations) తేల్చిచెప్పారు.

/telugu/india/delhi-chalo-protest-live-farmers-continue-protest-till-farm-laws-are-repealed-next-round-of-talks-on-december-5-34990 Dec 4, 2020, 07:35 AM IST
Farmer protests: ప‌ద్మ‌విభూష‌ణ్‌ను వెన‌క్కిచ్చిన పంజాబ్ మాజీ సీఎం

Farmer protests: ప‌ద్మ‌విభూష‌ణ్‌ను వెన‌క్కిచ్చిన పంజాబ్ మాజీ సీఎం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున (Farmer protests) ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారంతో రైతుల నిరసన ఎనిమిదో రోజుకు చేరింది. ఈ ఆందోళనలో ఎక్కువగా పంజాబ్ రైతులు ఉన్నారు.

/telugu/india/former-punjab-cm-parkash-singh-badal-returns-padma-vibhushan-to-protest-the-betrayal-of-the-farmers-by-govt-of-india-34928 Dec 3, 2020, 03:30 PM IST
Farmer protests: నేడు మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు

Farmer protests: నేడు మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. గురువారంతో ఈ ఆందోళన ఎనిమిదో రోజుకు చేరింది. ఈ క్రమంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల ప్రతినిధులతో (Farmers Organizations).. జరిపిన చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే.

/telugu/india/delhi-chalo-protest-live-farmer-union-leaders-will-meet-union-agriculture-minister-narendra-singh-tomar-today-34882 Dec 3, 2020, 07:59 AM IST
Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ

Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ

 కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ బిల్లులకు సంబంధించి మంగళవారం పలు రైతు సంఘాల ప్రతినిధులతో (Farmers Organizations).. కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

/telugu/india/delhi-chalo-protest-live-farmer-union-leaders-reject-centres-offer-to-set-up-committee-talks-remain-inconclusive-over-new-agriculture-laws-34773 Dec 2, 2020, 06:32 AM IST

Trending News