Annamayya District: మదనపల్లెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మరో యువకుడితో ప్రేమాయణం నడిపించింది. ఆ తర్వాత అడ్డంగా మెస్సెజ్ లు చేస్తు దొరికిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Chanakya Niti Marital Affair: చాణక్యుడు నీతిశాస్త్రంలో మనం అనుసరించాల్సిన నియమాలను, భార్యాభర్తల మధ్య సంబంధం, సమాజంలో మెలగడం గురించి అనేక విషయాలను చెప్పారు. అయితే, అలాగే ఎక్కువ శాతం పురుషులు భార్య ఉన్నా ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారు. దీనికి ఓ 5 కారణాలు చెప్పారు. దీనివల్ల వారు ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
Agra Woman Whatsapp Status: మధ్యప్రదేశ్ లోని భింద్ లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లితర్వాత ఐదునెలల పాటు భార్యభర్తలు చక్కగా కాపురం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె స్నేహితులు భర్తను బెదిరింపులకు గురిచేసేవారు.
Crime News: భువనగిరిలో ఎస్సీ బాలికల హస్టల్ లో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు అనునానస్పదంగా చనిపోయిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. హస్టల్ గదిలో భవ్య, వైష్ణవి విద్యార్థినులు గదిలో ఉరివేసుకుని కన్పించారు.
Crime News: 38 ఏళ్ల మహిళ ఇద్దరు 15 ఏళ్ల అబ్బాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంది. తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి బైటకు వచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరుపిల్లలున్నట్లు సమాచారం.
Marital Affair: కొన్నిరోజులుగా బాలాజీ నగర్ లో ఉండే వివాహిత కావ్యకు, ఎదురింట్లో ఉండే ప్రణయ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రవర్తన మార్చుకోవాలని భర్త స్వామి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్య మాస్టర్ ప్లాన్ వేసింది.
Husband murdered wife body : ముజఫర్‌నగర్ జిల్లా బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక టైల్స్ ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన గుల్షాద్ తన భార్య రిఫత్ ఖాతూన్ పని చేసేవారు. వారితో పాటు ఫ్యాక్టరీలో పని చేసే మరో వర్కర్‌తో తన భార్య రిఫత్ ఖాతూన్ అక్రమ సంబంధం ఉందని భర్త గుల్షాద్ భావించాడు. కత్తితో ఆమెపై గొంతుకోసి చంపేశాడు గుల్షాద్.
Extra marital affair woman kills her husband : భార్య రూతమ్మ ఎలా అయినా తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకోసం పక్కాగా ఓ ప్లాన్ వేసింది. అదును చూసి తన ప్రియుడు శ్రీనుతో కలిసి భర్తను అంతమొందించాలని డిసైడ్ అయ్యింది రూతమ్మ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.