Why Meta Fired 11000 employees: మెటా సంస్థలో 11 వేల మంది ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే ప్రశ్నలపై మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ చేసిన ప్రకటన చూస్తే.. భవిష్యత్తులో మెటా కంపెనీ మరింత మంది ఉద్యోగులను పక్కకు పెట్టే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది.
Elon Musk : ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులను తొలగించారు. ఇక ట్విట్టర్ ఆఫీసులను సైతం మూయించి వేస్తున్నాడు.
Elon Musks Twitter Jobs Cut: ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించేందుకు ఎలెన్ మస్క్ అన్ని దారులు వెతుకుతున్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.
Twitter India: ట్విటర్ సంస్థను టెస్లా కార్ల సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తీసుకున్న అనంతరం ట్విటర్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఎలాన్ మస్క్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.
Twitter Crime: ఇక నుంచి ట్విట్టర్లో పోస్ట్ గానీ.. కామెంట్స్ గానీ చేసే ముందు కాస్త ఆలోచించండి. ఇష్టానుసారం పదజాలం ఉపయోగిస్తే.. కచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
ఎట్టకేలకు ట్విట్టర్ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సొంతమైంది. 4 వేల 400 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఒప్పందం పూర్తి అయిత తరువాత కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగులను కంపెనీ నుంచి సాగనంపారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Elon Musk Issue: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఏది చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం చేస్తున్న సమయంలో అందులోని సహాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వచ్చాయి.
At the worst, Twitter should get $1 billion for letting Musk walk away, because reducing the price or dropping everything without a penalty would break their duty to shareholders
elon musk on stock market investment: ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై విలువైన సూచన ఇచ్చారు. తనను ఎంతోమంది ఈ విషయంలో సలహా అడుగుతున్నారని.. వారికోసమే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. ఎలన్‌మస్క్ సూచనలను ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అపరకుబేరుడు ట్విట్టర్ మీద మోజుతో టెస్లా కారు షేర్లను అమ్మేసుకున్నాడు. 4 బిలియన్ డాలర్ల ధర పలికే టెస్లా షేర్లను అమ్మేశాడు. ట్విటర్ కొనుగోలుకు అవసరం అయిన నిధుల కోసం టెస్లై షేర్లు అమ్మేసినట్లు తెలుస్తోది.
ఇంతకాలం వ్యాపారానికే పరిమితమైన ఎలాన్ మస్క్ కు పట్టిందల్లా బంగారం అయింది. ఏ వ్యాపారం చేపట్టినా అప్రతిహతంగా సంపదను పోగు చేసుకున్నాడు. అలాంటి ఆయనకు కూడా కష్టాలు తప్పడం లేదు. మీడియాలోకి రాగానే ఆయనకు నష్టాల పరంపరం ప్రారంభమయ్యాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే టెస్లా షేర్ల విలువ అమెరికా ఎక్స్ఛేంజీల్లో ఏకంగా 12 శాతం పడిపోయింది. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న మస్క్...
Elon Musk buy Twitter. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు విషయంలో తన పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. మరొకొన్ని గంటల్లో ట్విట్టర్ సంస్థ మొత్తానికి ఆయన యజమాని కానున్నారు.
Top 10 Billionaires: ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరి సంపద విలువ ఎంత? వరల్డ్ టాప్ 10 బిలియనీర్స్ ఎవరు? పూర్తి వివరాలు ఇలా..
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. డ్రోన్ కెమెరాను చూసి ఎలన్ మస్క్ మరింతగా రెచ్చిపోయి డ్యాన్స్ చేయటం మనం వీడియోలో చూడవచ్చు.
Elon Musk Donation: చిన్నారుల ఆకలిని తీర్చేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చి.. భారీ విరాళం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మస్క్ ఇచ్చిన ఫండ్... అతి పెద్ద విరాళంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Tesla Cars: ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా దేశీయ విపణిలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో టెస్లా కారును కలిగి ఉన్న కొంత మంది ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.