Wine Shops 2 Days Close In Telangana: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలతోపాటు బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Wine Shops Close 2 Days In Telangana Lok Sabha Elections: మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకటించింది.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sri Rama Navami 2024: భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవాలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ ముఖ్యమంత్రి చేయకూడదని తేల్చి చెప్పింది. ఇక ఉత్సవాలు ప్రత్యక్ష చేయరాదని ఆదేశించింది. దీంతో భక్తులతోపాటు ప్రభుత్వ యంత్రాగానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఉత్సవాలకు రాలేకపోవచ్చు.
No Live Stream Bhadrachalam Sri Rama Navami Utsav 2024: సీతారాముల కల్యాణం అంటే భద్రాచలమే అందరికీ గుర్తొస్తుంది. అలాంటి ఉత్సవంపై ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడింది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది
Gruha Jyoti Scheme: గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు భారీ షాక్ తగిలింది. ఎన్నికల ప్రకటన సందర్భంగా గృహజ్యోతి పథకం అమలును నిలిపివేశారు. 200 యూనిట్లు వినియోగిస్తున్న ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే 'గృహజ్యోతి పథకం' ఆగిపోయింది. ఈ పథకంలో కొత్త లబ్ధిదారుల వివరాలు నమోదును ఆపివేశారు. దీంతో ప్రజలు ఉచిత విద్యుత్ పొందలేకపోతున్నారు.
AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ నోట విన్నా పింఛన్ల ప్రస్తావనే విన్పిస్తోంది. ఎన్నిక సంఘం ఆదేశాల నేపధ్యంలో పింఛన్ల పంపిణీపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Dsc Exams 2024 Dates: డీఎస్సీ పరీక్షలకు సిద్ధమౌతున్న అభ్యర్ధులకు శుభవార్త, పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Election Code 2024: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వివిధ ప్రవేశ పరీక్షలపై ప్రభావం పడుతోంది. చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pensions Distribution: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకు నో చెప్పడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP TET & DSC Exams: ఏపీలో డీఎస్సీ విద్యార్ధుల ఆశలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టెట్ పరీక్ష ఫలితాలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతోంది. ఎన్నికల సంఘం అనుమతిస్తేనే ఈ రెండింటికీ మార్గం సుగమం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Elections 2023: తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోదాలు ప్రారంభించడంతో అప్పుడే పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Elections 2023: తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. అటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అటు అభ్యర్ధులు, ఇటు ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలకమైన సూచనలు చేశారు.
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.
ULBs honorarium: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్నితీసుకుంది. నగర, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Asad versus Mamata: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఆరోపణలే కాదు..ఇప్పుడు మజ్లిస్ వర్సెస్ టీఎంసీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. మమతాపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
SEC All party meet: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో అఖిల పక్ష నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ ముగిసింది. సమావేశంలో అడుగడుగునా అడ్జు తగిలిన టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్ఈసీ బయటకు పంపించేశారు. అసలేం జరిగింది.
ఎన్నికల కోడ్ ఆంక్షలు..ప్రభుత్వ పట్టుదల మధ్య ఉత్కంఠ కల్గించింది అమ్మఒడి రెండో విడత పథకం. అనుకున్న సమయానికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభమైంది.
Amma Vodi scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం రెండో విడత రేపు ప్రారంభమవడం ఖాయమైంది. ఎన్నికల కోడ్ నేపధ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన పథకంపై క్లారిటీ వచ్చింది.
ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శల ధాటి పెరుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.