KTR Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ క్షనమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో హై కోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఏ క్షణంలోనైనా కల్వకుంట్ల తారక రామారావును అరెస్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Formula E Car Case : ఫార్ములా ఈ కేసు రేసులో హై కోర్టు కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఏసీబీ తనపై మోపిన కేసులను కొట్టివేయాలంటే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కేసులో ACB ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్ ను విచారించనుంది.
High court Verdict on KTR: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మరికాసేట్లో ఫైనల్ తీర్పు వెలువడనుంది.
KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. నేటి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. మరి కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతారా ? లేదా అనేది తెలంగాణ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
KTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నేటి నుంచి విచారణను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను ఒక్కొక్కరిని పిలిచి విచారించనుంది.
KTR Formula E Car Race: ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన ఆదేశాల గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కోర్టులో కేటీఆర్ పై విచారణ కొనసాగుతోంది.
Formula one Race:ఫార్ములా ఈ-రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఫెమా, నిధుల మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించనుంది. రేపటి నుంచి ఈడీ తన పని మొదలు పెట్టబోతుంది. మరో వైపు ఈ కేసుకు సంబంధించిన అవసరమైన ఫైల్స్..సంబంధిత దృవ పత్రాల సేకరణలో అటు తెలంగాణ యాంటీ కరెప్షన్ బ్యూరో ఏసీబీ నిమగ్నమైంది.
KT Rama Rao ED Case On Formula E Race: ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగడమే కాకుండా మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు మరో ఇద్దరిై కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.
KT Rama Rao ED Registered ECIR On Formula E Race: ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా తాజాగా ఈడీ కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగడం సంచలనం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.