KTR Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ క్షనమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో హై కోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఏ క్షణంలోనైనా కల్వకుంట్ల తారక రామారావును అరెస్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
KTR Clears Formula E Car Race No Corruption: అవినీతి లేనప్పుడు ఫార్ములా ఈ కారు రేసులో కేసు ఏమిటి? అని.. రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
KTR Clears Here No Corruption In Formula E Car Race: 'ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేనప్పుడు కేసు ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రయత్నమంతా నన్ను జైలుకు పంపించడమే లక్ష్యం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరెన్నడూ లేనట్టు ఈడీ దూకుడుగా వెళ్తోందని తెలిపారు.
Ponguleti Srinivasa Reddy Comments On KTR Arrest: పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈ కారు రేసులో కేటీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేసి త్వరలోనే అరెస్ట్ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.