Disha Encounter Case Hearing Latest Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కేసులో నేడు తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. కేసు తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.
Disha Vehicles: ఏపీలో మహిళల భద్రతకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగేశారు. దిశ చట్టంలో భాగంగా ఇప్పుడు దిశ వాహనాలు ప్రారంభించారు. త్వరలో 3 వేల ఎమర్జెన్సీ వాహనాలు ప్రారంభించనున్నామని వైఎస్ జగన్ తెలిపారు.
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) 2019 నవంబర్లో తెలంగాణ హైదరాబాద్లో జరిగిన ‘దిశ’ అత్యాచార సంఘటనపై ‘దిశా ఎన్కౌంటర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ను వర్మ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపాలంటూ.. దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబర్లో తెలంగాణ హైదరాబాద్లో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దుర్మార్గపు ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆతర్వాత బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతించకుండా పోలీసులే అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దురాఘతంపై దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించారు. దీంతో ఆ బాధితురాలు సెప్టెంబరు 14 నుంచి ప్రాణాలతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్జంగ్ ఆసుపత్రిలో 29న మంగళవారం కన్నుమూసింది.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే భిన్నంగా ఉంటుంది. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో అంతే వివాదాల్లో చిక్కుకుంటాయి. అయితే 2019 నవంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణలో జరిగిన దిశా (disha) అత్యాచార, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్కౌంటర్ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఎప్పుడూ ముందుంటారు. రాజకీయ పరిణామాలు కావొచ్చు.. క్రైం సంఘటనలు కావొచ్చు.. ఆయన స్పందించే విధానం.. ఆలోచన రీతి పలు కోణాల్లో భిన్నంగా ఉంటుంది. 2019 నవంబర్లో తెలంగాణలో జరిగిన దిశా (disha) అత్యాచార, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో మరో మహిళపై అఘాయిత్యం. దిశ ఘటన మరువక ముందే మరో మహిళపై అత్యాచారం..!! పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా. . ఎన్ని కొత్త చట్టాలు చేసినా. . అత్యాచారాలపర్వం ఆగడం లేదు. దిశ తరహాలోనే మరో మహిళపై అత్యాచారం, హత్య చేయడం ఇప్పుడు మళ్లీ కలవరపెడుతోంది.
దిశ ఘటనతో ఏపీ సర్కార్ ఏకంగా దిశ చట్టాన్నే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. రాజమండ్రిలో శనివారం దిశ పోలీస్ స్టేషన్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దిశ గ్యాంగ్ రేప్, హత్య కేసు నుంచి ఆమె తల్లిదండ్రులు కోలుకోలేకపోతున్నారు. తల్లి రోజూ ఏడుస్తునే ఉందని దిశ తండ్రి మీడియాకు తెలిపారు.
నిర్భయ కేసును త్వరితగతిన విచారణ చేపట్టి దోషులకు ఆరు నెలల్లోగా శిక్ష అమలు చేసి ఉంటే బాగుండేదని, దిశ తండ్రి అభిప్రాయపడ్డారు. అలాకాని పక్షంలో ఎన్ కౌంటర్ మంచిదని అంతా భావించే అవకాశం ఉందన్నారు.
Disha Police Station | యువతులు, మహిళలు, చిన్నారుల అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.