High Court hearing on Disha Encounter Commission report: దిశా ఎన్కౌంటర్ సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్ 6న దిశా కేసు నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు.
Disha encounter..Telangana Cops give vague, contradictory statements: నిందితులు మరణించింది 2019, డిసెంబర్ 5 ఉదయం 5 గంటలలోపు అని డెత్ రిపోర్ట్ లో ఉందన్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత చనిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇక విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్మెంట్స్ కూడా సరిగా లేవంటూ వివరించారు. దిశ కేసులో అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్... సిర్పుర్కర్ కమిషన్ విచారణలో మాత్రం ఈ కేసుకు..తనకి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమయ్యారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆర్జీవీకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ అత్యాచార సంఘటనపై ‘దిశా ఎన్కౌంటర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపాలంటూ.. దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే భిన్నంగా ఉంటుంది. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో అంతే వివాదాల్లో చిక్కుకుంటాయి. అయితే 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణలో జరిగిన దిశా (disha) అత్యాచార, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్కౌంటర్ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఎప్పుడూ ముందుంటారు. రాజకీయ పరిణామాలు కావొచ్చు.. క్రైం సంఘటనలు కావొచ్చు.. ఆయన స్పందించే విధానం.. ఆలోచన రీతి పలు కోణాల్లో భిన్నంగా ఉంటుంది. 2019 నవంబర్‌లో తెలంగాణలో జరిగిన దిశా (disha) అత్యాచార, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఏపీ సర్కార్‌తో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బృందం సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో కూడా త్వరలోనే ఇదే విధమైన చట్టాన్ని రూపొందిస్తామని ఈ సందర్భంగా అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.