Tarak: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో తారక్ కాస్త జోరు పెంచాలి అన్న మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా తారక్ ను మెగా హీరో రామ్ చరణ్ తో కంపేర్ చేయడం ఎక్కువైపోయింది.
Jahnvi Kapoor: ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. వెనకాల పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ. అంతేకాదు తాజాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతోంది. ఆమె ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. ఆమె మరెవరో కాదు గుజరాతి నటి శృతి మరాఠే..
Devara Leaked Video: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవరా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావటంతో ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి లీకైన చిన్న క్లిప్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Jahnvi Kapoor Instagram Pics: అతిలోకసుందరి శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో తల్లి రూట్లోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా తనకు జాన్వీ అనే పేరు పెట్టడం వెనక ఉన్న అసలు రహాస్యాన్ని బయటపెట్టింది.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఆమెకంటూ స్పెషల్ ఐడెండీటీ ఏర్పరుచుకుంది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. ఈ రోజు ఈమె బర్త్ డే సందర్భంగా దేవరతో పాటు, రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలు రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.
NTR - Devara: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలో ఇంపార్టెంట్ షూటింగ్ పార్ట్ కంప్లీటైనట్టు సమాచారం.
NTR - Devara: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలో తారక్ మరోసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
Devara Release Date Out: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ముందుగా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రం పోస్ట్ ఫోన్ అయిందని వార్తలు రాసాగాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది ఈ చిత్ర యూనిట్..
Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లతో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర మూవీ లో ఓ పాత్ర గురించిన అప్డేట్ వైరల్ అయింది.
Vijay Devarakonda: వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ ఫ్యామిలీ స్టార్.. మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మొన్న సంక్రాంతి రేస్ కు రావలసిన ఈ చిత్రం అనుకోకుండా వాయిదా పడింది. మరి ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ దేవర విడుదల తో లింక్ అయి ఉంది…
Devara Postponement: గత రెండు సంవత్సరాలుగా తారక్ నుంచి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆడియన్స్ కి సమ్మర్ ట్రీట్ గా విడుదల కాబోతున్న చిత్రం దేవర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షెడ్యూల్ అనుకోని పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. దీని వెనుక కారణమేమిటి? తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
Devara: బాహుబలి సినిమాతో తెలుగు పరిశ్రమ రేంజ్ ని పెంచేశారు రాజమౌళి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ని గ్లోబల్ స్టార్స్ గా నిలిపింది..
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(NTR) నుంచి రాబోయే దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా పండగలాగా జరుపుకుంటున్న అభిమానులకు ఈరోజు ఫైనల్ గా..‘దేవర’ గ్లింప్స్ రిలీజ్ అయ్యి తెగ ఖుషి చేస్తోంది..
Devil Trailer: వైవిద్యమైన కథలను సినిమాలగా చేయడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారు. ఈ మధ్యనే బింబిసారా.. ఆమెగోస్ లాంటి డిఫరెంట్ స్టోరీస్ తో మన ముందుకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్లీ డెవిల్ అనే చిత్రంతో రానున్నాడు.. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది..
Devara: జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇంకా విడుదల కాకపోయినా ఆమె గురించి తెలియని వారైతే సౌత్ ఇండియాలో ఉండరు. అందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కావడమే.. కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Devara: శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనేక రకాల పాత్రలు చేసి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటులలో ఈయన ఒకరు. అలాంటి శ్రీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం చెప్పిన ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.