Independence day 2024 celebrations: దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడులకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడుల నేపథ్యంలో.. అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.
Mysterious Lake: ప్రకృతిని ఎంజాయ్ చేసే పర్యాటకులకు కావల్సిన అప్డేట్ ఇది. ప్రకృతిలో మనకు తెలియని చాలా రహస్యాలు, మిస్టరీలు ఉంటాయి. ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్లగలిగితే అంతకంటే వేరే అనుభూతి మరొకటి ఉండదు. అలాంటి డెస్టినేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Heavy Reains : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తాజాగా సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకుంది.
No More Releif To Kalvakuntla Kavitha In Delhi Liquor Policy: తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. ఆమెను వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరచగా మరోసారి రిమాండ్ పొడిగించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం కలగలేదు. మరికొన్నాళ్లు కవిత తిహార్ జైలులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
Delhi Gym trainer murder: ఢిల్లీలోని ద్వారకలోని పోచన్పూర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా జిమ్ ట్రైనర్ ను ఒక వ్యక్తి ఇష్టమున్నట్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
Droupadi murmu teachings: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు తీసుకుని ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు క్లాసు బోధించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Congress party: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై రేపు గుడ్ న్యూస్ ఉండబోతుందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
Narendra modi oath ceremony 2024: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అతిరథ, మహరథులు హజరయ్యారు.
Arvind Kejriwal Back To Tihar Jail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలులోకి చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Highest Temperature in Delhi: ఢిల్లీలో భానుడి ప్రకోపానికి ప్రజలు విలవిలాడుతున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో ఎండలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ ఏకంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Delhi Fire Accident: ఘోరప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురి నవజాత శిశువులు దుర్మారణం పాలయ్మారు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ వివేక్ విహార్ ఆస్పత్రిలోని బేబీ కేర్ సెంటర్లో చోటుచేసుకుంది.
6th Phase Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరో విడతలో 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలతో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్,ఒడిషా హర్యానలతో పాటు దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో జరుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.