Independence day 2024: స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఉగ్ర ముప్పు..

Independence day 2024 celebrations:  దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడులకు  ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడుల నేపథ్యంలో.. అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Aug 14, 2024, 11:14 PM IST

Delhi police: ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో అధికారులు హైఅలర్ట్ అయ్యారు. ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు చేేయోచ్చని ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News