Niti Aayog: నీతి ఆయోగ్ సమావేశం.. మోదీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రేవంత్..

Niti Aayog:  నీతి ఆయోగ్ సమావేశం.. మోదీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రేవంత్..

  • Zee Media Bureau
  • Jul 27, 2024, 09:12 AM IST

Niti aayog:  వికసిత్ భారత్ టార్గెట్ గా ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం జగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత స్టేట్స్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు లేని కారణంగా సీఎం రేవంత్ ఈ మీటింగ్  డుమ్మాకొడుతున్నట్లు సమాచారం.

 

Video ThumbnailPlay icon

Trending News