Delhi metro hot romance: ఢిల్లీ మెట్రోలో ప్రేమికులు రోమాన్స్ చేస్తు రెచ్చిపోయారు. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయారు. అంతేకాకుండా.. ముద్దులు పెట్టుకుంటూ గాఢంగా ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Delhi Metro Rail Gun Shot Dead: మెట్రో రైలులో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Picpocketer: గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో ఎంతో దోహదం చేస్తుంది. సులభంగా.. వేగంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా జరిగే మెట్రో ప్రయాణంలో దొంగల బెడద వేధిస్తోంది. ఢిల్లీ మెట్రోలో జేబుదొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఓ దొంగ అలాగే దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ప్రయాణికులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని పొట్టుపొట్టు కొట్టి పోలీసులకు అప్పగించారు.
Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఇద్దరు వాగ్వాదానికి దిగిన ఓ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇటీవలే ఓ అమ్మాయి యువకుడిని చెంప పగలగొట్టే వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
Delhi Metro Viral Girl: ఢిల్లీ మెట్రోకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ సారి ఓ యువతి నెక్ట్స్ లెవెల్ క్రియేటివిటీ ప్రదర్శించింది. హెయిర్ స్ట్రెయిట్నర్ను ఉపయోగించి.. తన జట్టును సరిచేసుకుంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Men Wore Skirts: ఇద్దరు యువకులు అచ్చం అమ్మాయిల్లా స్కర్ట్స్ ధరించి పబ్లిక్‌లోకి వచ్చేశారు. అది కూడా ఢిల్లీ మెట్రో రైలు ఎక్కారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో, ఢిల్లీ మెట్రో రైల్లో ఆ ఇద్దరిని చూసిన జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి.
Fighting in Delhi Metro: మెట్రో రైల్లో సీటు కోసం తోటి ప్రయాణికురాలిపై ఓ యువతి పెప్పర్ స్ప్రే చల్లిన వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి మరి.
Young Girl boards Delhi Metro dressed in Bra: తాజాగా ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువతి వేసుకున్న డ్రెస్ అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఓ యువతి కేవలం బ్రా మరియు మైక్రో మినీ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కింది.
Delhi Metro to provide bus service for India Gate and Central Vista visitors. ఇండియా గేట్, సెంట్రల్ విస్టాలను సందర్శించుకోవాలనుకునే వారికి ఢిల్లీ మెట్రో ఉచితంగా బస్సు సర్వీసులను అందిస్తోంది.
Unlock: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గే కొద్దీ నిబంధనల్ని సడలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లాక్డౌన్ నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా వైరస్ ( Corona virus ) సెగ ఇప్పుడు ఢిల్లీ మెట్రోను కూడా తాకింది. మెట్రో సర్వీసులు ( Metro Services ) నడవని కారణంగా ఉద్యోగుల జీతాల్లో భారీకోత విధించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ () Delhi metro rail corporation ) నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. లాక్ డౌన్ తర్వాత మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడంతో పాటు, వారి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించేందుకు సిద్ధమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.