Air Train : దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ సర్వీస్ త్వరలోనే పరుగులు పెట్టనుంది. డ్రైవర్ లేకుండానే పట్టాలనే పరుగులు తీయడం ఈ రైలు ప్రత్యేకత. అంతేకాదు ఈ ఎయిర్ ట్రైన్ లో ప్రయాణికులకు ఫ్రీ జర్నీ ఉంటుంది. ఈ ట్రైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hyderabad Young Girl Write Letter To KT Rama Rao: అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు విమాన ప్రయాణంలో తారసపడిన ఓ యువతి లేఖ రాసింది. ఆ లేఖలో కేటీఆర్‌ను ఆకాశానికెత్తేలా ప్రశంసలు కురిపించింది.
Joe Biden's Air Force One Flight: భారత్‌లో జరగనున్న G20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. జో బిడెన్ తరహాలోనే G20 సదస్సుకి హాజరయ్యేందుకు G20 దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎన్ని దేశాల అధినేతలు వచ్చినా.. అందరి దృష్టి మాత్రం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రయాణించి వచ్చిన ఎయిర్ ఫోర్స్ విమానంపైనే ఉంది.
Pilots Left Flight Midway: ఎయిర్ ఇండియా ప్రయాణికులు బిత్తరపోయేలా ఆదివారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. లండన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇంటర్నేషనల్ ఫ్లైట్ ని ఆదివారం ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజస్థాన్ లోని జైపూర్ కి మళ్లించారు. వాతావరణం అనుకూలించిన అనంతరం విమానం తిరిగి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది.
Full Emergency At Delhi Airport: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీ విధించారు. అందుకు కారణం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థకు చెందిన ఫ్రైట్ క్యారియర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొంది.
Gold Smuggling: అక్రమ బంగారానికి విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. కొన్నిసార్లు పట్టుబడుతుంటే..ఎన్నోసార్లు అక్రమంగా తరలిపోతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని రీతితో 2 కోట్ల విలువ చేసే బంగారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Funny Memes Going Viral: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల కష్టాలు ఇలా ఉండగా.. ఇదే సందర్భాన్ని ఆసరాగా తీసుకుని మీమ్స్ చేసే వారు ఫన్నీ మీమ్స్ తయారు చేసి నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ మీమ్స్ చూసి నెటిజెన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
Flight Tickets: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం గత కొద్దిరోజులుగా కిటకిటలాడిపోతోంది. అసలిది విమానాశ్రయమేనా అనే సందేహం వచ్చేలా ఉంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి దేశంలోని పలు నగరాలకు విమాన ఛార్జీలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
Facial Recognition System: విమానాశ్రయాల్లో నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 'డిజి యాత్ర' యాప్‌ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం ప్రారంభించారు. ఇక నుంచి బోర్డింగ్ పాస్ లేకున్నా ఎయిర్ పోర్ట్‌లోకి వెళ్లిపోవచ్చు. వివరాలు ఇలా..
Woman Collapses Mid-air on Flight: విమానంలో అత్యవసర వైద్య సహాయం అవసరం ఉన్నందున వీలైనంత త్వరగా పాట్నా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి కోరుతూ పాట్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఇండిగో విమానం పైలట్స్ సమాచారం అందించారు.
Kulwinderjit Singh Alias Khanpuria Arrest: బ్యాంకాక్ లో తలదాచుకున్న కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా భారత్ కి తిరిగి వస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అతన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
Monkeypox Virus Alert : ఢిల్లీ విమానాశ్రయం ద్వారా భారత్‌లోకి ప్రవేశించే దేశ, విదేశీ ప్రయాణికుల నుండి మంకీపాక్స్ వైరస్ భారత్‌లోకి వ్యాపించకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించింది.
Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కోణంలో ప్రయత్నించి అడ్డంగా పట్టబడ్డారు ఆ ఇద్దరు.
SS Rajamouli Upset at Delhi Airport: తాను ఎదుర్కొన్న పరిస్థితి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని గమనిస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు , మాజీ టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది. అమెరికాకు బయలుదేరిన అతన్ని..ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. చేసేది లేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్రవాద హెచ్చరిక..నేపధ్యంలో రెడ్ అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ రెండు విమానాల్ని అడ్డుకుంటామనేదే ఆ హెచ్చరిక.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో అంతకు ముందెప్పుడూ చూడని ఎన్నో ఆసక్తికరమైన వింతలు, విశేషాలు మన కంటపడ్డాయి. అందులో జర్మనీకి చెందిన ఎడ్గార్ జీబట్ లాక్ డౌన్ కహానీ కూడా ఒకటి. లాక్ డౌన్ తెచ్చిన తంటా అతడికి దాదాపు 2 నెలల పాటు సినిమా చూపించింది. వియాత్నాం రాజధాని హనోయి నుంచి ఇస్తాంబుల్ ( Hanoi to Istambul ) వెళ్తూ మార్గం మధ్యలో ఫ్లైట్ మారే క్రమంలో అనుకోకుండా ఇండియాలో చిక్కుకుపోయిన జీబట్‌కి మే 12వ తేదీ వరకు విమానాశ్రయమే ఇల్లుగా మారింది. అయితే, అంతకంటే ముందు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బంగారం అక్రమ రవాణాదారులు తెలివి మీరిపోతున్నారు. ఎలాగైనా కస్టమ్స్ కళ్లు గప్పి బంగారం తీసుకురావాలని .. తెలివికి పదును పెట్టి మరీ. . బంగారాన్ని దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని తీసుకు వస్తున్నారు.
అంతర్జాతీయ విమనాశ్రయంలో బాంబు ఉందని ఫిర్యాదు రావడంతో సోదాలు జరిపిన పోలీసులకు ఆఖరికి అది పుకారు అని తేలింది. అయితే ఇదే క్రమంలో వారు చేసిన తనిఖీల్లో వాష్‌రూంలో 3 కేజీల బంగారం దొరకడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.