Monkeypox Virus Alert : ఢిల్లీ విమానాశ్రయం ద్వారా భారత్లోకి ప్రవేశించే దేశ, విదేశీ ప్రయాణికుల నుండి మంకీపాక్స్ వైరస్ భారత్లోకి వ్యాపించకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించింది.
Monkeypox Virus Alert : దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉన్న నేపథ్యంలో వారి నుంచి మంకీపాక్స్ వైరస్ దేశంలోకి వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.